ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

వాక్-ఇన్ ద్వారా హెచ్‌ఏఎల్ (HAL), హైదరాబాదులో 132 డిప్లొమా, ఇంజనీర్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఎంపిక
132 డిప్లొమా, ఇంజనీర్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు హెచ్‌ఏఎల్ హైదరాబాద్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషనచ 2026 విడుదల ఛెసింది

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్ https://hal-india.co.in లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (ప్రకటన సంఖ్య. HAL/HD/TRG/2026-27/NATS/01) ద్వారా హెచ్‌ఏఎల్ హైదరాబాద్ అప్రెంటిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ 2026ప్రచురించింది. ఈ నోటిఫికేషన్ 132 అప్రెంటిస్ (టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – జనరల్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్) పోస్టుల భర్తీకొరకు విడుదల చెయ్యబడింది.వాక్-ఇన్ కొరకు ఎటెండ్ అవ్వాల్సిన తేదీలు-2, 3, 4 & 5 జూన్ 2026. అభ్యర్థులు తమ అర్హత విభాగానికి నిర్దేశించిన తేదీ ప్రకారంఉత్సవ్ సదన్ ఆడిటోరియం, శిక్షణ మరియు అభివృద్ధి విభాగం వెనుక, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ విభాగం, బాలానగర్, హైదరాబాద్ – 500042 లోని వేదికకు నేరుగా హాజరు కావాలి. ఎంపిక కేవలం CGPA/మార్కుల శాతం ఆధారంగా మాత్రమే ఉంటుంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు

⁜హెచ్‌ఏఎల్ హైదరాబాద్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 – అవలోకనం⁜

సంస్థహిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
ప్రకటన సంఖ్యHAL/HD/TRG/2026-27/NATS/01
పోస్ట్ పేరు అప్రెంటిస్ (టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – జనరల్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్)
మొత్తం ఖాళీల సంఖ్య132
అర్హతఇంజనీరింగ్‌లో డిప్లొమా / గ్రాడ్యుయేషన్ (జనరల్ స్ట్రీమ్) / ఇంజనీరింగ్‌లో బి.ఇ/బి.టెక్
ఉద్యోగ ప్రదేశం హైదరాబాద్
అప్లికేషన్ మోడ్ వాక్-ఇన్
వాక్-ఇన్ తేదీలు2, 3, 4 & 5 జూన్ 2026
వాక్-ఇన్ రోజు రిపోర్ట్ చెయ్యవలసిన సమయంఉదయం 9.00 గంటలు
అధికారిక వెబ్‌సైట్https://hal-india.co.in
నియామక పరిధిఅప్రెంటిస్‌ల చట్టం 1961 ప్రకారం

పోస్టుల వారీ ఖాళీల వివరాలు మరియు విద్యార్హత

పోస్టుశాఖఖాళీల సంఖ్యవిద్యార్హత
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్-ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్16ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్మెకానికల్ ఇంజనీరింగ్5మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్4ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్సివిల్ ఇంజనీరింగ్1సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ 4కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో డిప్లొమా
జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్బి.కామ్15బి.కామ్
జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్బి.ఎస్.సి (ఎలక్ట్రానిక్స్)10బి.ఎస్.సి (ఎలక్ట్రానిక్స్) పట్టభద్రులు
జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్బి.ఎస్.సి (కెమిస్ట్రీ)2బి.ఎస్.సి (రసాయన శాస్త్రం)
జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్బి.ఎస్.సి (కంప్యూటర్స్) 5 బి.ఎస్.సి (కంప్యూటర్స్)
జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్బి.ఎస్.సి (నర్సింగ్) 2బి.ఎస్.సి (నర్సింగ్)
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 35ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్మెకానికల్ ఇంజనీరింగ్15మెకానికల్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్10ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్సివిల్ ఇంజనీరింగ్2సివిల్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్4కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో BE/B.Tech
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 2ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో BE/B.Tech

⁜వాక్ -ఇన్ తేదీలు⁜

విభాగం తేది
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం వాక్-ఇన్ (ECE, సివిల్ & ఏరోనాటికల్ ఇంజనీరింగ్)02/06/2026
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం వాక్-ఇన్ (EEE, CSE & మెకానికల్ ఇంజనీరింగ్)03/06/2026
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్‌ల కోసం వాక్-ఇన్04/06/2026
డిప్లొమా టెక్నీషియన్ల కోసం వాక్-ఇన్05/06/2026
ఇతర ముఖ్యమైన తేదీలు
మెరిట్ జాబితా ప్రచురణ చెయ్యబడె తేది :- 30/06/2026

అప్రెంటిస్‌షిప్‌లో చేరవలసినన/రిపోర్ట్ చెయ్యవలసిన తేదీ :- 27/07/2026
ఎంపిక విధానం
ఎంపిక కేవలం డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ / గ్రాడ్యుయేషన్ (జనరల్ స్ట్రీమ్)లో పొందిన CGPA/మార్కుల శాతం ఆధారంగా మాత్రమే జరుగుతుంది.

రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు .

తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల మెరిట్ జాబితా 30 జూన్ 2026న http://www.hal-india.co.in లో ప్రచురించబడుతుంది .

షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు తదనంతరం నిర్ధారణ ఇమెయిల్‌లు పంపబడతాయి.

అభ్యర్థులు 27 జూలై 2026 లోగా చేరడానికి హాజరు కావాలి; హాజరు కాకపోతే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది

HAL డిప్లొమా, ఇంజనీరింగ్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిసుల అధికారిక నోటిఫికేషన్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

HAL అధికారిక వెబ్సైట్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

Posted in

Leave a comment