ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) రిక్రూట్‌మెంట్ 2025లో 166 అసిస్టెంట్ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 09-06-2025న ప్రారంభమై 30-06-2025న ముగుస్తుంది. అభ్యర్థి AAICLAS వెబ్‌సైట్, aaiclas.aero ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇవి మూడు సంవత్సరాల కాంటాక్ట్ బేసిస్ పోస్ట్లు.ఇందులో 24 ఖాలీలు విజయవాడలో ఉన్నాయి.

పోస్ట్ పేరు : AAICLAS అసిస్టెంట్

మొత్తం ఖాళీలు : 166

దరఖాస్తు రుసుము

జనరల్ మరియు OBC కేటగిరీలకు: రూ. 500/- (రూ. ఐదు వందలు మాత్రమే)
(SC/ST, EWS) & మహిళలకు: రూ. 100/- (రూ. వంద మాత్రమే)

AAICLAS రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30-06-2025 (సాయంత్రం 5 గంటల వరకు) 1700 గంటలు.

వయోపరిమితి (01-06-2025 నాటికి)

గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి 12 వ తరగతి, జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మరియు ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో.

జీతం

మొదటి సంవత్సరం: రూ. 21,500/- స్థిరం
రెండవ సంవత్సరం: రూ. 22,000/- స్థిరం
మూడవ సంవత్సరం: రూ. 22,500/- స్థిరం

AAICLAS అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
విమానాశ్రయం/పోస్టింగ్ స్థలం -మొత్తం ఖిలీలు

పాట్నా — — — —- ——– -23
విజయవాడ —- —— ——— -24
వడోదర —- —– —– —– -09
పోర్ట్ బ్లెయిర్. —- —– ——- —— — 03
గోవా —— ——— ——- —— —– 53
చెన్నై ——- —— —— ——- ——- –54

అధికారిక నోటిఫికేషన్ లింక్:- https://aaiclas.aero/uploads/career/AAICLAS3751749019690.pdf

అధికారిక వెబ్సైట్ లింక్:- https://aaiclas.aero/

Posted in

Leave a comment