348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్లైన్ అప్లికేషనులు ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం గ్రామీణ డాక్ సేవక్ (GDS) గా పనిచేస్తున్న ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన 20 సంవత్సరాల నుండి 35 మద్య వయస్సు వయస్సు ఉన్న ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.ippbonlinr.com ద్వారా 29-10-2025 లోపల అప్లై చేసుకోవచ్చు.
⁜IPB లో ఎక్సిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ | ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) |
| ఉద్యోగం | ఎక్సిక్యూటివ్ |
| మోత్తం ఖాళీలు | 348 |
| ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు | 8 |
| తెలంగాణలో ఖాళీలు | 9 |
| విద్యార్హత | గ్రాడ్యుయేషన్ |
| ఇతర అర్హత | 1.గ్రామీణ డాక్ సేవక్ గా పనిచేస్తుండాలి 2. విజిలెన్స్ లేదా డిసిప్లిన రీ ప్రొసీడింగ్స్ ఉండకూడదు |
| పారితోషికం | నేలకు రు.30,000/- |
| పని చేయవలసిన కాలం | 1 సంవత్సరం. పనిలో నిబద్దత మరియు పెర్ఫార్మెన్స్ ను బట్టి మరో 2సంవత్సరిలు పెంచ బడుతుంది |
| వయో పరిమితి | 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు |
| ధరకాస్తు రుసుము | రు.750/- |
| సెలక్షన్ విధానం | గ్రాడ్యుయేషన్లో సంపాదించిన మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్ట్. చేస్తారు. |
| 👍ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ | 👍29-10-2025 |
| అధికారిక వెబ్సైట్ | http://www.ippbonline.com |
| సలహాలకు సంంప్రదించవలసిన ఈమేయిల్ | jobsdop@ippbonline.in |
| ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | IPPB/CO/HR/RECT/2025-26/03 |
| ఉద్యోగం | IPPB లో ఎక్సిక్యూటివ్ |
| మొత్తం ఖాళీలు | 348 |
| ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు | 8 |
| తెలంగాణలో ఖాళీలు | 9 |
| ఆంధ్రప్రదేశ్లో ఖాళీల సర్కిల్/బ్యాంకింగ్ అవుట్ లెట్ | చిత్తూరు,తిరుపతి, ఏలూరు, గూడూరు,నర్సారివుపేట , నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం |
| తెలంగాణలో ఖాళీల సర్కిల్/బ్యాంకింగ్ అవుట్ లెట్ | హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి |
👍⁜ ముఖ్యమైన తేదీలు⁜
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 09-10-2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ | 29-10-2025 |
| ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది | 29-10-2025 |
| విద్యార్హత | గుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ |
| ఇతర అర్హతలు | పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ గా 01-08-2025 నాటికి పనిచేస్తు ఉండాలి పెండింగులో ఎటువంటి విజిలెన్స్ విచారణ గాని లేదా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ గాని ఉండకూడదు |
| ధరకాస్తు రుసుము | రు .750/- |
| పారితోషికం | నెలకు రు.30,000/- మరియు పెర్ఫార్మెన్స్ ను బట్టి సంవత్సరానికి ఇంక్రిమెంట్, ప్రోత్సాహకాలు (incentives) ఉంటాయి |
| వయో పరిమితి (01-02025 నాటికి) | 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి |
| సెలక్షన్ విధానం | డిగ్రీలో సంపాదించిన మార్కుల మెరిట్ ఆధారంగా. అవసరమైతే రాత పరీక్ష ఉంటుంది. |
ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్: జాబ్స్
ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకునే విధానం: అప్లై here
ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్: టెక్స్ట్
ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/FhMtuJXc4cxIi2svq

Leave a comment