సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) రిక్రూట్‌మెంట్ 2025లో 91 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 25-06-2025న ప్రారంభమై 09-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి CDAC వెబ్‌సైట్, cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇందులో ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల పోస్ట్ లు ఉన్నాయి.
పోస్ట్ ల వివరాలు
పోస్ట్ పేరు . —– ——- మొత్తం ఖాళీలు
ప్రాజెక్ట్ మేనేజర్ ( అనుభవజ్ఞుడు). ———-03
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ( అనుభవజ్జుడు)–12
ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు). ——- 22
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్ ) ——– ——–54
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 09-07-2025
ఎంపిక ప్రక్రియ – ఆన్ లైన్/ఆఫ్ లైన్
ఇంటర్వ్యూ తేదీ : జూలై 4/5వ వారం
వయోపరిమితి
ప్రాజెక్ట్ మేనేజర్ గరిష్ట వయోపరిమితి: 56 సంవత్సరాలు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్ – ఫ్రెషర్స్ కు గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్ కు గరిష్ట వయోపరిమితి- అనుభవం: 45 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత, అనుభవము, వేతనము తదితర విషయాలకై అధికారిక వెబ్సైట్ చూడండి.
అధికారిక నోటిఫికేషన్ లింక్ https://www.cdac.in/index.aspx?id=ca_TvmContractStaff25062025
అధికారిక వెబ్సైట్ లింక్: https://cdac.in/
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdkgvax8XQqm3UI6Sq4joMwTppXPPpjSTz3dLOcUxI5tBZgiw/viewform
Leave a comment