స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24-07-2025.1075 హవాల్దార్ ఖాళీలకు మరియుMTS ( ఖాళీల సంఖ్య వివరిచబడలేదు)పోస్టులకు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా ధరకాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) & హవాల్దార్
ఖాలీల సంఖ్య : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ( ఖాళీలు వివరించబడలేదు) + 1075 హవాల్దార్ ఖళీలు
దరఖాస్తు రుసుము
జనరల్/ EWS/ OBC అభ్యర్థులకు: రూ. 100/-
SC/ST/PWD మరియు అన్ని మహిళా అభ్యర్థులకు: ఉచితం
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా BHIM UP ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 26-06-2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24-07-2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మరియు సమయం: 25-07-2025 (రాత్రి 3:00 గంటలు)
‘దరఖాస్తు ఫారమ్ సవరణ కోసం విండో’ మరియు సవరణ ఛార్జీల ఆన్‌లైన్ చెల్లింపు తేదీలు: 29-07-2025 నుండి 31-07-2025 వరకు (రాత్రి 23:00 గంటలు)
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 24, 2025 వరకు
వయోపరిమితి
MTS పోస్టులకు: 18-25 సంవత్సరాలు (ఆగస్టు 1, 2025 నాటికి)
హవాల్దార్ పోస్టులు: 18-27 సంవత్సరాలు (ఆగస్టు 1, 2025 నాటికి)
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి.
అర్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి
జీతం
7 వ CPC ప్రకారం pay level 1 అనగా స్కేలు 18,000-56900 ఉంటుంది. సంభదిత ఎలొవెన్సులు వర్తిస్తాయి.
అధికారిక నోటిఫికేషన్ లింక్ : https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Notice_of_adv_mts_2025.pdf
అధికారిక వెబ్సైట్ లింక్: https://ssc.gov.in/
Leave a comment