ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 5208 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ , ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 21-07-2025
పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ
ఖాళీ పోస్టుల సంఖ్య: 5208
ధరకాస్తు రుసుము
SC/ST/PWD అభ్యర్థులకు: రూ. 175/- ((GSTతో సహా)
జనరల్ మరియు ఇతరులకు: రూ. 850/- ((GST తో సహా)
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21-07-2025
IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2025: 17, 23, 24-08-2025
IBPS PO మెయిన్స్ పరీక్ష తేదీ 2025: 12-10-2025
| IBPS ప్రొబేషనరీ ఆఫీసర్. అప్లికేషన్లో కరెక్టన్ కి లింకు 31-07-2025 నుండి 01-08-2025 వరకు ఓపెన్ అయి ఉంటుంది. కరెక్టన్ చెయ్యడానికి రు. 200/- రుసుము చెల్లించాలి ( జిఎస్టి తో కలుపుకొని) |
వయోపరిమితి
కనీస వయోపరిమితి: 20 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
జీతం
బేసిక్: రూ. 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920
నోటిఫికేషన్ లింక్: https://www.ibps.in/wp-content/uploads/Detailed-Notification_CRP-PO-XV.pdf
అధికారిక వెబ్సైట్:-https://ibps.in/
ఆన్లైన్ ధరకాస్తుకు లింక్:- https://ibpsreg.ibps.in/crppoxvjun25/
సిలబస్ లింక్ :-https://www.ibps.in/index.php/management-trainees-xv/
కరెక్టన్ నోటిఫికేషన్ లింక్: https://share.google/DgM5JFpSae2kNXRPw
Leave a comment