ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 1,007 స్పెషలిస్టులు ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. Central recruitment process (CRP) ద్వారా అనుబంధ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో SOల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది.ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్. ibps.in ద్ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చెయ్యడానికి చివరి తేదీ 21-07-2025.
ఉద్యోగము పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్-1
మొత్తం ఖాళీలు : 1,007
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1)ఐటి ఆఫీసర్ స్కేల్ -1. ***203 ఖాళీలు
2) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ -స్కేల్-1. ***310 ఖాళీలు
3) రాజభాష అధికారి స్కేల్-1 ***78 ఖాళీలు
4) లా ఆఫీసర్ స్కేల్ -1. * 56 ఖాళీలు
5) HR పెర్సనల్ ఆఫీసర్ స్కేల్ -1 **”10 ఖాళీలు
6) మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ -1 ***350 ఖళీలు
ధరకాస్తు రుసుము:
SC/ST/PwBD అభ్యర్థులకు: రూ. 175/- (GSTతో సహా)
మిగతా వారందరికీ: రూ. 850/- (జిఎస్‌టితో సహా)
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21-07-2025
దరఖాస్తు రుసుము/ఇంటిమేషన్ ఛార్జీలు (ఆన్‌లైన్) చెల్లించడానికి చివరి తేదీ: 21-07-2025
ఆన్‌లైన్ పరీక్ష కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్ – ప్రిలిమినరీ: ఆగస్టు, 2025
ఆన్‌లైన్ పరీక్ష – ప్రిలిమినరీ: ఆగస్టు, 2025
ఆన్‌లైన్ పరీక్ష ఫలితం – ప్రిలిమినరీ: సెప్టెంబర్, 2025
ఆన్‌లైన్ ప్రధాన పరీక్ష కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ – పరీక్ష తేదీ: సెప్టెంబర్ / అక్టోబర్, 2025
ఆన్‌లైన్ పరీక్ష – ప్రధాన పరీక్ష: నవంబర్, 2025
ఫలితాల ప్రకటన – ప్రధాన పరీక్ష: నవంబర్, 2025
ఇంటర్వ్యూ నిర్వహణ: డిసెంబర్, 2025/ జనవరి, 2026
తాత్కాలిక ఉద్యోగ కేటాయింపు: జనవరి/ ఫిబ్రవరి, 2026
వయోపరిమితి
కనీస వయోపరిమితి: 20 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
అభ్యర్థి 02.07.1995 కంటే ముందు మరియు 01.07.2005 కంటే తరువాత జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత
సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ గ్రాడ్యుయేషన్.
( పూర్తి వివరాలకు అధికారిక ప్రకటన చూడండి)
జీతం
స్పెషలిస్ట్ ఆఫీసర్లు – స్కేల్ I:
బేసిక్: ₹ 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920
ఆ అధికారి కాలానుగుణంగా అమలులో ఉన్న పార్టిసిపేటింగ్ బ్యాంక్ నియమాల ప్రకారం అలవెన్సులు & పెర్క్విజిట్లకు అర్హులు.
అధికారిక నోటిఫికేషన్ లింక్: https://www.ibps.in/wp-content/uploads/Detailed-Advt.-CRP-SPL-XV_Final1.pdf
అధికారిక వెబ్సైట్ లింక్: https://ibps.in/
అప్లై చెయ్యడానికి లింక్: https://ibpsreg.ibps.in/crpspxvjun25/
Leave a comment