C-DAC recruitment 2025, 280 కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఉద్యోగాలు
C-DAC వవధ ఇంజినీర్/టెక్నికల్ మేనేజర్ రిక్రూట్మెంట్ (కాంట్రాక్ట్)2025
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) 280 వివిధ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అర్హత మరియు అనుభవం కలిగిన అభ్యర్థులు అధికారిక C-DAC వెబ్సైట్ cdac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూలై 2025. (తారీఖు ఇవ్వబడ లేదు)
పోస్ట్ పేరు : వివిధ ఇంజనీర్/టెక్నికల్ మేనేజర్
మొత్తం ఖాళీలు : 280
విభాగాల వారీగా ఖాళీలు
| డిపార్ట్మెంట్ /విభాగం | ఖాళీల సంఖ్య |
| Chip design | 180 |
| Electronics hardware design | 25 |
| Software ecosystem development | 65 |
| Pholonics | 10 |
దరఖాస్తు రుసుమ
ఎటువంటి దరఖాస్తు రుసుము వసూలు చేయదు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: జూలై 2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : జూలై 2025( తారీఖు ఇవ్వబడ లేదు)
ఇంటర్వ్యూ తేదీ : ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
వయోపరిమితి
డిజైన్ ఇంజనీర్ E1: 30 సంవత్సరాలు
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2: 33 సంవత్సరాలు
ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ E3: 37 సంవత్సరాలు
టెక్నికల్ మేనేజర్ E4: 41 సంవత్సరాలు
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5: 46 సంవత్సరాలు
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6/ కన్సల్టెంట్: 50-65 సంవత్సరాలు
అర్హత
అభ్యర్థులు BCA, B.Sc, B.Tech/BE, M.Sc, MCA, PG డిప్లొమా, M.Phil/Ph.D (సంబంధిత రంగాలు) కలిగి ఉండాలి మరియు అవసరమైన అనుభవం కలిగి ఉండాలి.
జీతం( కాంట్రాక్ట్ ప్రాతిపదికన )
డిజైన్ ఇంజనీర్ E1: ప్రారంభ CTC రూ. 18.00 LPA వరకు
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2: ప్రారంభ CTC రూ. 24.00 LPA వరకు
ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ E3: ప్రారంభ CTC రూ. 24.00 LPA వరకు
టెక్నికల్ మేనేజర్ E4: ప్రారంభ CTC రూ. 36.00 LPA వరకు
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5: ప్రారంభ CTC రూ. 39.00 LPA వరకు
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6/ కన్సల్టెంట్: రూ.42.00 వరకు LPA
( ప్రారంభంలో మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ చేయబడుతుంది)
అధికారిక నోటిఫికేషన్ లింక్: https://www.cdac.in/index.aspx?id=job_Advt_BLR_CDAC_05072025
అధికారిక వెబ్సైట్ లింక్: https://cdac.in/
ఆన్లైనులో అప్లై చెయ్యడానికి లింక్: https://www.cdac.in/index.aspx?id=job_Advt_BLR_CDAC_05072025

Leave a comment