RCFL SC,ST& OBC బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ 2025

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCFL) రిక్రూట్‌మెంట్ 2025లో 74 టెక్నీషియన్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ మరియు ఇతర SC,ST &OBC బ్యాక్ లాగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆన్‌లైన్ దరఖాస్తు 09-07-2025న ప్రారంభమై 25-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి RCFL వెబ్‌సైట్, rcfltd.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు : టెక్నీషియన్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ మరియు ఇతర పోస్టులు.
మొత్తం ఖాళీలు : 74

కేటగిరీ వారీగా పోస్టులు: SC-15,ST -26 & OBC- 33 బ్యాక్ లాగ్ పోస్టులు.

పోస్టు పేరు ఖాళీల సంఖ్య
ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ54
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III03
జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్ II 02
నర్స్ గ్రేడ్ II 01
టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) ట్రైనీ04
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ02
టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ08


దరఖాస్తు రుసుము
OBC అభ్యర్థులకు : రూ. 700/-
SC/ST/మహిళా వర్గం/మాజీ సైనిక అభ్యర్థులకు: NIL

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-07-2025 ఉదయం 08:00 గంటలకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 25-07-2025 సాయంత్రం 05:00 గంటలకు
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 09-08-2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 09-07-2025 ఉదయం 08:00 గంటల నుండి 25-07-2025 సాయంత్రం 05:00 గంటల వరకు

వయోపరిమితి

SC/ST – 35
OBC -33
నర్స్ (SC) -36
జునిపెర్ ఫొర్ మేన్ (ST) -34
ఎక్స్ సర్వీసు మెన్ కు మరీయు 1984 బిధితులకు 5 సం|| మినహాయింపు ఉంటుంది.

విద్యార్హత

B.Sc, డిప్లొమా, ITI, 12TH, 10TH ( వివరణాత్మక విద్యార్హత కోసం క్రింది లింకు లోని నౌటీఫికేషన్ చూడండి)

జీతం

ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III: గ్రేడ్ (A5) – పే స్కేల్‌లో రూ. 20000- 55000
జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II: గ్రేడ్ -(A3) (పే స్కేల్ రూ. 18000- 42000 లో)
నర్స్ గ్రేడ్ II: గ్రేడ్-(A6) (పే స్కేల్ రూ. 22000- 60000 లో)
టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000
టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ: పే స్కేల్ రూ. 22000- 60000

నోటిఫికేషన్ లింక్:https://share.google/ZGx6PD12sxcnjtvBq

ఆన్లైన్ అప్లికేషన్ లింక్:https://share.google/jA2OlpmxmIZ1E6VR1

అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/vPAhMtzJbcfCyAN7T

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading