BHEL ఆర్టిసాన్ రిక్రూట్‌మెంట్ 2025

515 ఆర్టిసాన్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది.

విస్తృత నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో 16-7-2025లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.

అధికారిక వెబ్సైట్: http://careers.bhel.in

పోస్టు పేరు: ఆర్టిసాన్
మొత్తం ఖాళీలు: 515

ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుమొత్తం ఖాళీలు
ఫిట్టర్176
వెల్డర్97
టర్నర్ 51
ఎలక్ట్రీషియన్65
మెషినిస్ట్104
ఫౌండ్రీమాన్ 04
ఎలక్ట్రానిక్స్ మెకానిక్18
దరఖాస్తు రుసుము విస్తృత నోటిఫికేషనులో తెలియజేయబడుతుంది
ముఖ్యమైన తేదీలు16-07-2025 న అధికారిక వెబ్సైటులో వచ్చే నోటిఫికేషనులో తె లియజేయబడుతుంది
వయోపరిమితి
జనరల్/EWS: 27 సంవత్సరాలు
OBC (NCL) : 30 సంవత్సరాలు
SC/ST: 32 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత 10 వ తరగతి+ ITI లేదా NTC
జీతంకనీస వేతన స్కేల్ రూ. 29500-రూ. 65,000 గూప్-4
ముఖ్య గమనిక: కంపెనీ పాలసీ ప్రకారం పోస్టులు ,కంపేసినేట్ గ్రౌండులో పార్షియల్గా భర్తీ చేసి, మిగిలినవి ఓపెన్ కేటగిరీకి ఇవ్వబడతాయి. వివరాలకు లింకులో ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్. చదవండి.

.

బెల్ షార్ట్ నోటీఫికేషన్ లింక్:https://share.google/hvvVDt3cORik91WYW
[

బెల్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/CcUrWRzHa8uUAxiza

https://careers.bhel.in/index.jsp

ఆన్లైన్ అప్లికేషన్ లింక్: 16-7-2025 న విస్తృత నోటిఫికేషన్ విడుదల తరువాత ఇవ్వబడుతుంది










Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading