సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) గౄప్ ఏ, గౄప్ బి మరియు గౄప్ సి పోస్టులకోసం అధికారిక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అప్లై చేయడానికి అన్ని వివరాలు అధికారిక వెబ్సైట్ ccras.nic.in లో విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 01-08-2025 నుండి 31-08-2025 లోపల అప్లై చేయాలి.
| అడ్వర్టజ్మైంట్ నం 04/2025 |
అడ్వర్టజ్మైంట్ నం 04/2025
పోస్ట్ పేరు : వివిధ గౄపు -ఏ, గౄపు-బి & గౄపు-సి పోస్టులు.
మొత్తం ఖాళీలు : 394
తరగతుల వారీగా పోస్టుల సంఖ్య
| తరగతి | పోస్టుల సంఖ్య |
| గౄపు -ఏ | 21 |
| గౄపు- బి | 48 |
| గౄపు- సి – ( ఇందులో మల్టీటాస్కింగ్ స్టేఫ్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉన్నాయి.) | 325 |
ఖాళీల పూర్తి వివరాలు
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
| లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | 37 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I | 10 |
| స్టాఫ్ నర్స్ | 14 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II | 14 |
| లైబ్రరీ క్లర్క్ | 01 |
| భద్రతా అధికారి | 01 |
| పరిశోధన అధికారి (పాథాలజీ) | 01 |
| అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజీ) | 04 |
| అనువాదకుడు (హిందీ అసిస్టెంట్) | 02 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (వృక్షశాస్త్రం) | 05 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (ఫార్మకాలజీ) | 01 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (ఫార్మసీ) | 01 |
| జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ | 01 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 179 |
| అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) | 39 |
| అసిస్టెంట్ | 13 |
| ఫార్మసిస్ట్ (గ్రేడ్-1) | 12 |
| ప్రయోగశాల సహాయకుడు | 09 |
| డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ | 05 |
| పరిశోధన అధికారి (ఆయుర్వేదం) | 20 |
| వైద్య ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు | 15 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) | 05 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (గార్డెన్) | 01 |
| రీసెర్చ్ అసిస్టెంట్ (ఆర్గ్-కెమిస్ట్రీ) | 01 |
| గణాంక సహాయకుడు | 02 |
| ఆఫ్‌సెట్ మెషిన్ ఆపరేటర్ | 01 |
దరఖాస్తు రుసుము
| గ్రూప్ “A” పోస్టుల కోసం | ప్రాసెసింగ్ ఫీజు: రూ.500/- రిజర్వేషన్ లేని & OBC అభ్యర్థులు: రూ.1000/- SC/ST/PWD/EWS/మహిళా అభ్యర్థులు/ఎక్స్ సర్వీస్‌మెన్: లేదు |
| గ్రూప్ “బి” పోస్టుల కోసం | ప్రాసెసింగ్ ఫీజు: రూ.200/- రిజర్వేషన్ లేని & OBC అభ్యర్థులు: రూ.500/- SC/ST/PWD/EWS/మహిళా అభ్యర్థులు/ఎక్స్ సర్వీస్‌మెన్: లేదు |
| గ్రూప్ “సి” పోస్టుల కోసం | ప్రాసెసింగ్ ఫీజు: రూ.100/- రిజర్వేషన్ లేని & OBC అభ్యర్థులు: రూ.200/- SC/ST/PWD/EWS/మహిళా అభ్యర్థులు/ఎక్స్ సర్వీస్‌మెన్: లేదు |
| ముఖ్యమైన తేదీలు | దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-08-2025 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31-08-2025 సవరణ విండో ప్రారంభ తేదీ: 3 సెప్టెంబర్ 2025 1000 గంటలు సవరణ విండో ముగింపు తేదీ: 5 సెప్టెంబర్ 2025 , 1800 గంటలు |
| వయోపరిమితి | 27 – 40 సంవత్సరాలు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి. |
| విద్యార్హత | అభ్యర్థులు 10వ తరగతి/ 12వ తరగతి,/ఐటీఐ/డిగ్రీ, ఎండీ/ఎంఎస్/ ఫార్మ్, బి/ఎం.ఎస్సీ,/ఎంఏ. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత ఉంటుంది. ఈ క్రింది నోటిఫికేషన్ లింక్ లో వివరాలు చూడండి. |
విస్తృత నోటిఫికేషన్ లింక్: https://share.google/vcAGsnQVAvTJU64VX
అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/qumetkLA5EhkKzteN
ఆన్లైన్ అప్లికేషన్ లింక్; 01-08-2025 నా ప్రారంభం అవుతుంది

Leave a comment