ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

ECIL ఉద్యోగాలు: పూర్తి సమాచారం మరియు ఇంటర్వ్యూ తేదీలు

70 ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) నోటిఫికేషన్ విడుదల చేసింది.B.Sc, B.Tech/BE ఉన్న అభ్యర్థులు వాకిన్‌కు హాజరు కావచ్చు. వాక్-ఇన్ 21-07-2025 నుండి ప్రారంభమై 22-07-2025న ముగుస్తుంది. హైదరాబాదులో walk-in 21-07-25 న ఉంటుంది.వివరణాత్మక సమాచారం కోసం ECIL అధికారిక వెబ్‌సైట్ ecil.co.in ని సందర్శించండి.

అడ్వర్టజ్మైంట్ నెంబర్ 14/2025

ఉద్యోగము పేరు : ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ , ఆఫీసర్
మొత్తం ఖాళీలు : 70

పూర్తి ఖాళీల వివరాలు

ఉద్యోగము పేరుఖాళీలు
ప్రాజెక్ట్ ఇంజనీర్ 09
సాంకేతిక ( టెక్నికల్) అధికారి 60
అధికారి 01
ముఖ్యమైన తేదీలు: వాకిన్ ఇంటర్వ్యూ తేదీ:

హైదరాబాద్ (ప్రధాన కార్యాలయం): 21-07-2025
గౌహతి, కోల్‌కతా & దుర్గాపూర్ (ఈస్ట్ జోన్): 22-07-2025
ముంబై (వెస్ట్ జోన్): 21-07-2025
అమృత్‌సర్, అలహాబాద్ & ఢిల్లీ (నార్త్ జోన్): 21-07-2025
వయోపరిమితి

టెక్నికల్ ఆఫీసర్, కాంట్రాక్ట్ ఆఫీసర్ వయోపరిమితి: 30 సంవత్సరాలు
కాంట్రాక్ట్ పై ప్రాజెక్ట్ ఇంజనీర్ వయోపరిమితి: 33 సంవత్సరాలు
అర్హత

కాంట్రాక్టుపై ప్రాజెక్ట్ ఇంజనీర్: BE/B.Tech.
కాంట్రాక్టుపై టెక్నికల్ ఆఫీసర్: BE/B.Tech.
ఆఫీసర్ ఆన్ ఇయర్స్ కాంట్రాక్ట్: బి.ఎస్.సి
( అనుభవము సంబంధించిన వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి)
(పూర్తి పోస్టుల వివరాలు మరియు అవసరమైన అనుభవంకి సంబంధించిన వివరాలు క్రింది anexture లింకు లో చూడండి)
జీతం

కాంట్రాక్టుపై ప్రాజెక్ట్ ఇంజనీర్: మొదటి సంవత్సరంలో నెలకు ₹ 40,000 ₹ 2వ సంవత్సరంలో నెలకు ₹ 45,000 ₹ 3వ సంవత్సరంలో నెలకు ₹ 50,000 ₹ 4వ సంవత్సరంలో నెలకు ₹ 55,000

కాంట్రాక్టుపై టెక్నికల్ ఆఫీసర్: మొదటి సంవత్సరంలో నెలకు ₹ 25,000 ₹ 2వ సంవత్సరంలో నెలకు ₹ 28,000 3వ & 4వ సంవత్సరాలలో నెలకు ₹ 31,000

ఆఫీసర్ ఆన్ ఇయర్స్ కాంట్రాక్ట్: మొదటి సంవత్సరంలో ₹ 25,000/నెల ₹ 28,000/నెల 2వ సంవత్సరంలో ₹ 31,000/నెల 3వ & 4వ సంవత్సరాలకు

నోటిఫికేషన్ లింక్:https://share.google/AJNWAeelGbXfK2DmQ

అధికారిక వెబ్సైట్ లింక్ : https://share.google/QQ1KPnNveFshwYHnq

అప్లికేషన్ ఫార్మ్ లింక్: https://share.google/NnZGEKcbIewACZEmA

Anexture లింకు : https://www.ecil.co.in/jobs/Advt_Annexure_14_2025.pdf

Posted in

Leave a comment