| ⁜ ఇంటెలిజెన్స్ బ్యూరో IB ACIO II/ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/గ్రేడ్ II పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ⁜మొత్తం ఖాళీలు :3717. ⁜విద్యార్హత: ఎదైనా గ్రాడ్యుయేషన్ ⁜అప్లై చెయ్యడానికి లింక్ విడుదల చేయబడే తేదీ: 19-07-2025 ⁜ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ: 10-08-25 ⁜అధికారిక వెబ్సైట్: http://www.mha.gov.in మరియు http://www.ncs.gov.in ⁜త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. |
పోస్టు పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/గ్రెడ్ II/ ఎక్సిక్యూటివ్
మొత్తం ఖాళీలు : 3717 ఉద్యోగాలు.
| దరఖాస్తు రుసుము | జనరల్, OBC, EWS వారికి: రూ. 650/- SC, ST లకు : రూ. 550/- మహిళలందరికి : రూ. 550/- |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 10-08-20 (23.59 వరకు) |
| వయోపరిమితి(10-8-2025 నాటికీ) | కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| అర్హత | అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. |
| జీతం 7 వేతన సంఘం ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవల్ 7 (రూ. 44,900-1,42,400) ప్లస్ అనుమతించదగిన కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు. |
| జీతంలో అదనంగా లభించేవి: 1) స్పెసల్ సెక్యూరిటీ ఎలవెన్స్: బేసిక్ పే పై 20% అదనం ( సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ఎలవెన్సులకు అదనంగా) 2)సెలవు రోజుల్లో పనిచేస్తే,ఆ రోజులకి సరిపడ కేష్ కాంపోనెంట్ చెల్లించ బడుతుంది |
పరీక్ష మూడు ఫేసు లలో ఉంటుంది: ఫేస్ 1 ( ఆబ్జెక్టివ్) + ఫేస్ 2 ( డిస్క్రిప్టివ్) + ఇంటర్వ్యూ
PWBD అభ్యర్థులకు అప్లై చెయ్యడానికి అనుమతించబడలేదు
| పరీక్ష విధానం |
| ఫేస్ 1 (ఆబ్జెక్టివ్ – ఈ క్రింది సబ్జెక్టులలో 100 మార్కులకు 1 గంట పరీక్ష Current affairs General studies Numerical aptitude Reasoning / logical aptitude English |
| ఫేస్ 2 (డిస్క్రిప్టివ్ -50 మార్కులకి 1 గంట పరీక్ష) Essay( 20 marks) English composition (10 marks) 2 questions of 10 marks each on currt affairs, economics,socio political issues etc |
అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/COxL3mxJObyYUbLGA
విస్తృత నోటిఫికేషన్ లింక్: విస్తృత నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: 19 వ తారీఖున ఏక్టివేట్ చెయ్యబడుతుంది.
షార్ట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్ పైన ఉన్నది
నోటిఫికేషన్ లింక్: https://share.google/PASSCw8UQjRqfw4ic
అప్లీకేషన్ లింక్:https://share.google/wPPgLC7kjrPU6NaJ8

Leave a comment