| BHEL లో ఆర్టిసాన్. పోస్టులకు అభ్యర్థులు ఆన్లైనులో ధరకాస్తులు చేసుకోడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది ముత్తం 515 పోస్టులు ITI/NTC + NAC అర్హతలు గలవారు అప్లై చేసుకోవచ్చు BHEL సంస్థలు ఉన్న రాష్ట్రం యొక్క భాష తెలియడం అవసరం. తెలుగు ప్రాంతం లో హైదరాబాదులో మరియొక విశాఖపట్నంలో BHEL సంస్థలు న్నాయి అప్లై చెయ్యడానికి చివరి తేది 12-08-2025 అధికారిక వెబ్సైట్ లింక్:https://careers.bhel.in అడ్వర్టైజ్మెంట్ నం 04/2025 |
పోస్ట్ పేరు: ఆర్టిసాన్ గ్రేడ్ IV
మొత్తం ఖాళీలు : 515
ఖాళీల పూర్తి వివరాలు
| పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
| ఫిట్టర్ | 176 |
| వెల్డర్ | 97 |
| టర్నర్ | 51 |
| ఎలక్ట్రీషియన్ | 65 |
| మెషినిస్ట్ | 104 |
| ఫౌండ్రీమాన్ | 04 |
| ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 18 |
| దరఖాస్తు రుసుము | UR/EWS/OBC: రూ. 1072 SC/ST/PWD/మాజీ సైనికులు: రూ. 472 |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 12-08-2025 పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: (ఖచ్చితమైన తేదీని అడ్మిట్ కార్డులు జారీ చేసే సమయంలో, బహుశా సెప్టెంబర్ రెండవ వారంలో, 2025 లో తెలియజేయబడుతుంది) |
| వయోపరిమితి . | జనరల్/EWS: 27 సంవత్సరాలు OBC (NCL) : 30 సంవత్సరాలు SC/ST: 32 సంవత్సరాలు తక్కిన వారికి నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది |
| విద్యార్హత | NTC / ITL + నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ |
| జీతం | ఒక సంవత్సరం తాత్కాలిక ఉద్యోగ నిర్వహణ తరువాత జీతం వేతన స్కేల్ రూ. 29500-రూ. 65,000 ఇవ్వబడుతుంది |
| ఖాళీల లో 20% సంస్థ యొక్క కంపాసినేట్ గ్రౌండ్ వారికి కేటాయించ బడుతుంది. కంపాసినేట్ గ్రౌండ్ వారు అర్హులు కానట్లైతే ఆ పోస్టులు ఓపెన్ సెలక్షన్ కి ఇవ్వబడతాయి. |
| తెలుగు రాష్ట్రాలలో ఆ సంస్థ యొక్క ప్లాంటులు: ఆంధ్ర ప్రదేశ్ లో హెవీ ప్లెట్స అండ్ వెషల్స్ ప్లాంటు విశాఖపట్నంలో ఉన్నది తెలంగాణ లో హెవీ పవర్ ఎక్యుప్మెంట్ ప్లాంటు హైదరాబాదులో ఉన్నది. |
BHEL ఆర్టిసాన్ విస్తృత :నోటిఫికేషన్: https://share.google/eqkZPOXs279B5uKbo
కంపేసినేట్ కేండిడేట్స్ కొరకు నోటిఫికేషన్ లింక్ https://careers.bhel.in/ar_2025/Compassionate%20Consideration.pdf
అధికారిక వెబ్సైట్ లింక్:https://careers.bhel.in/index.jsp
ఆన్లైన్ అప్లికేషన్ లింక్ https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/94876/Index.html

Leave a comment