SVIMS నర్సింగ్ అప్రెంటిసెస్ రిక్రూట్‌మెంట్ 2025

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

అప్లికేషన్ హార్డ్ కాపీ సంస్థకు చేరడానికి చివరి తేది: 04-08-2025

విద్యార్హత: బిఎస్పీ ( నర్సింగ్)

అధికారిక వెబ్సైట్: svimstpt.ap.nic.in

ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్: SVIMS/2024-25

వయోపరిమితి:21-27 సం|| మధ్య

హిందూ మతస్తులు మాత్రమే SVIMS ఎప్రంటిస్ కు అర్హులు

అంప్రటిస్ చట్టం 1961 ప్రకారం నియామకం జరుగుతుంది.

NATS పోర్టల్లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

NATS రిజుస్ట్రేషన్ చివరి తేదీ:30-07-2025

పోస్ట్ పేరు:SVIMS నర్సింగ్ అప్రెంటిసెస్

మొత్తం ఖాళీలు : 100

దరఖాస్తు రుసుముజనరల్ అభ్యర్థులకు : రూ. 500/- + GST 18%(90/-) = 590/-

EWS/ OBC/ SC/ ST/ PwBD అభ్యర్థులకు: రూ. 300/- + GST 18%(54/-) = 354/-
చెల్లింపు మోడ్: ఆన్‌లైన్

డిడి Director-cum-VC పేరు మీద తీరవలెను.

బ్యాక్ ఎకౌంటు ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉండాలి.
ముఖ్యమైన తేదీలుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16-07-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30-07-2025

నింపిన దరఖాస్తు (హార్డ్ కాపీ) అందుకోవడానికి చివరి తేదీ: 04-08-2025

పరీక్ష తేదీ: 18-08-2025

తాత్కాలిక మెరిట్ జాబితా ప్రదర్శన: 19-08-2025

ఇంటర్వ్యూ: 20-08-2025

తుది ఎంపిక జాబితా ప్రదర్శన: 25-08-2025
వయోపరిమితి (31-06-2025 నాటికి)కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హతఅభ్యర్థి రిజిస్టర్డ్ నర్సు మరియు రిజిస్టర్డ్ మిడ్వైఫ్ లేదా ఏదైనా రాష్ట్ర నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్‌తో సమానమైన అర్హత కలిగి ఉండాలి.

కనీస విద్యార్హత బి.ఎస్.సి. నర్సింగ్ / బి.ఎస్.సి. ఆనర్స్. నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి. నర్సింగ్ ఉత్తీర్ణత.

NATS పోర్టల్లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.NATS అప్రెంటిస్ పోర్టల్ వెబ్సైట్: http://www.nats.education.gov.in. ఎటువంటి కరెక్షన్ అవసరమైనా NTS కార్యాలయం (studentquery@boat-srp-com) ను సంప్రదించవలసి ఉంటుంది.
అప్లీకేషన్ పంపవలసిన చిరునామా::
to the Registrar,
C-fAR building,
SVIMS,Alipiri road,
Thirupathi-517 507
సెలక్షన్ విధానం:

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్:

SVIMS-Sri PadmavathiMedical college for Women (SPMMCW)

అధికారిక నోటిఫికేషన్ లింక్:
https://share.google/OiCFolkWSiJBYA3S3

అప్లికేషన్ ఫార్మాట్:
https://share.google/xG1SRtwvD5Z7Tnazh

అధికారిక వెబ్సైట్ లింక్:
https://share.google/R1ja0h7SGwol2JXYm

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading