| ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది పోస్టుల సంఖ్య: 100 విద్యార్హత : బిఎస్పీ అప్లై చెయ్యడానికి చివరి తేది: 17-08-2025 ఆన్లైన్ ధరకాస్తు ప్రారంభ తేదీ: 28-07-2025 అధికారిక వెబ్సైట్: psc.ap.gov.in అప్లై చేసుకునే విధానం: ఆన్లైన్ ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ : 07/2025 డేటెడ్. 22-07-2025 స్పోర్ట్స్ కోటా పోస్టుల కోసం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. |
ఉద్యోగం పేరు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య: 100
| దరఖాస్తు రుసుము | SC, ST, BC & మాజీ సైనికులు , నిరుద్యోగులు మొదలగు వారికి రు.80/- పరీక్ష ఫీజు ఉండదు. ఇతర జనరల్ అభ్యర్థులందరికీ: రూ. 250/- (రూపాయలు రెండు వందల యాభై మాత్రమే-అప్లికేషన్ ప్రొససింగ్ ఫీజు) ప్లస్ రూ. 80/- (రూపాయలు ఎనభై మాత్రమే- పరీక్ష ఫీజు) ( పూర్తి పరీక్ష ఫీజు మినహాయింపు సంబంధించిన వివరాలకోసం క్రింది లింకులోని అధికారిక నోటిఫికేషన్ చూడండి) |
| ముఖ్యమైన తేదీలు | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17-08-2025 |
| వయోపరిమితి | కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| విద్యార్హత | వృక్షశాస్త్రం లేదా అటవీశాస్త్రం లేదా ఉద్యానవనశాస్త్రం లేదా జంతుశాస్త్రం లేదా భౌతికశాస్త్రం లేదా రసాయన శాస్త్రం లేదా గణితం లేదా గణాంకాలు లేదా భూగర్భ శాస్త్రం లేదా వ్యవసాయంలో ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌తో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. |
| జీతం | వేతన స్కేల్ రూ. 32,670 – 1,01,970/- ( సంబంధిత ఎలవెన్సులు వర్తిస్తాయి) |
| కనీస సరీర ధారుడ్యం |
| ఎత్తు: 163 Cms ఛాతి ( ఊపిరి బిగబట్టనప్పుడు): 84 Cms ఊపిరి పీల్చుకున్నప్పుడు ఛాతి 5 Cms ఎక్స్పేన్షన్ ( expansion) ఉండాలి ఆడవారికి ఎత్తు: 150 Cms ఛాతి ( ఊపిరి పీల్చుకున్నప్పుడు): 79 Cms ఊపిరి పీల్చుకున్నప్పుడు ఛాతి 5 Cms ఎక్స్పేన్షన్ ( expansion) ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది. |
| సూచనలు |
| ప్రభుత్వ వైద్య అధికారి జారీ చేసిన ఫిసికల్ మెసర్మేంట్ సర్టిఫికెట్ ( physical measurement certificate) ఉండాలి. నిబంధనల ప్రకారం SC, ST, EBC, sports మరియు స్త్రీల రిజర్వేషన్ ఉంటుంది. బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉన్నవారికి రిజర్వేషన్ ఉండదు. సంవత్సర ఆదాయం 8 లక్షలు దాటకుండా ఉండి ఏ రిజర్వేషన్ కోటాలో లేనివారు EBC క్రింద లెక్కింప బడతారు. ఫారెస్ట్ సెక్సన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిబంధనల ప్రకారం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో దిద్దుబాటు కొరకు రు. 100 /- ఆన్లైన్ లొ చెల్లించాలి. పేరు, వయస్సు, రుసుము విషయములో దిద్దుబాటు చెల్లదు. |
AP ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అధికారిక నోటిఫికేషన్ లింక్ : https://share.google/dbuYaGQtgfRaNZrNN
అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/M1KtxIkHEtAsfmxW7
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://applications-psc.ap.gov.in/DIRECTRECRUITMENT_APPLICATION/

Leave a comment