ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ పొడిగించారు

IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకో డానికి చివరి తారీఖు: 28-07-2025 ( 21-07-2025 నుండి పొడిగించారు)

సంబంధిత నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/XtqrFqKvevK0aHf7T

నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లింక్:https://wp.me/pgCgWG-2i

Posted in

Leave a comment