ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులకు దరఖాస్తుకు  ఈ రోజే చివరి రోజు

SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( MTS) మరియు హవాల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి 24-07-2025 చివరి రోజు. త్వరపడండి.

10 వ తరగతి ఉత్తీర్ణులైన వారందరూ ఈ ఉద్యోగాలకి ధరకాస్తు చేసుకోవచ్చు

ఈ ఉద్యోగాల వివరాలకు మరియు అప్లై చేసే విధానం తెలుసుకోడానికి లింక్ : https://wp.me/pgCgWG-1N

మరిన్ని ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి లింక్ : https://uchitaudyogasamachar.in

టెలిగ్రాం గ్రూపులో చేరడానికి లింక్: https://t.me/+_YbmSS-J7-I0ODg1

Posted in

Leave a comment