ఇండియన్ బ్యాంక్, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, 1500 అప్రెంటిస్లకు దరఖాస్తు అహ్వానించింది. అప్లై చెయ్యడానికి చివరి తారీఖు 07-08-2025. ఆంధ్ర ప్రదేశ్ లో 82 మందిని, తెలంగాణలో 42 ఎప్రంటిస్ లను ఎం గేజ్ చేస్తారు. అధికారిక వెబ్సైట్ https://indianbank.in/-
| ఇండియన్ బ్యాంక్ 1500 ఎప్రంటిస్లను తీసుకుంటుంది ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు సమర్పించాలి అప్లైచెయ్యడానికి కనీసం డిగ్రీ చదివి ఉండాలి. వయోపరిమితి 20-28 మధ్య ఉండాలి నెలకు రూ.12000/- గాని రూ15000/- గాని ఎప్రంటిస్ చేసే స్థలాన్ని బట్టి ఉంటుంది. అప్రెంటిస్ కాలపరిమితి: 1 సంవత్సరం సెలక్షన్ విధానం: ఆన్లైన్ పరీక్ష + లోకల్ భాష నైపుణ్య పరీక్ష ఎప్రంటిస్ కు అప్లై చేసేవారు తప్పక అప్రెంటిస్ షిప్ పోర్టల్ (NATS2.0పోర్టల్) లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లై చెయ్యడానికి చివరి తారీఖు: 07-08-202 |
| ఉద్యోగం పేరు | ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ |
| మొత్తం ఖాళీల సంఖ్య | 1500 |
| ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టుల సంఖ్య | 82 |
| తెలంగాణలో పోస్టుల సంఖ్య | 42 |
ముఖ్యమైన తారీఖులు |
| అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తారీఖు: 18-07-2025 అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోడానికి చివరి తేదీ:07-08-2025 |
| విద్యార్హత ( 1-04-2021కి గాని ఆతరువాత గాని) | గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి |
| వయోపరిమితి (01-07-2025 నాటికి) | కనీస వయోపరిమితి: 20 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు ( నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది) |
| దరఖాస్తు రుసుము | జనరల్/OBC/EWS అభ్యర్థులకు: రు.800/- + జిఎస్టి SC/ST/PWBD అభ్యర్థులకు: రు.175/- +జిఎస్టి |
| స్టైఫెండ్ | మెట్రో మరియు అర్బన్ బ్రాంచులలో రు.15,000/- నెలకు గ్రామీణ మరియు సెమీ అర్బన్ బ్రాంచులలో రూ.12,000/- నెలకు |
| టెస్ట్ సెంటర్లు | ఆంధ్ర ప్రదేశ్ లో టెస్ట్ సెంటర్లు: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు,విజయనగరము తెలంగాణలో టెస్ట్ సెంటర్లు: హైదరాబాద్, ఖమ్మమ్, కరీమ్ నగర్, వరంగల్ |
| రిజిస్టర్ చేసుకొనే విధానం |
| బ్యాంకులో దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా ఎప్రంటిసిప్ పోర్టల్ (NATS 2.0 పోర్టల్) లో రిజిస్టర్ చేసుకోవాలి. NATS పోర్టల్ లింక్: www:/nats.education.gov.in రిజిస్ట్రేషనులో సందేహాలు ఎదురైతే ఎప్రంటిస్ పోర్టల్ (http:/nats.education.gov.in/assets/manual/student manual.pdf ) ను సంప్రదించాలి. |
| పరీక్ష విధానం |
| ఆన్లైన్ టెస్ట్: రీసనింగ్,కంప్యుటర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషా పరిజ్ఞానం, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సాధారణ పరిజ్ఞానం (general awareness) ముఖ్యముగా బ్యాంకింగ్ పరిస్రమగురించిన అవగాహనలో 60 నిమిషాల పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ తప్పించి తక్కిన సబ్జెక్టులు విస్తృతంగా ఉన్న ప్రాంతీయ భాషలో ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ పాసయినవారికి ప్రాంతీయ భాషలో పరీక్ష ఉంటుంది. 8వ తరగతి, 10 వ తరగతి లేదా 12 వ తరగతి ప్రాంతీయభాషలో చదివినట్లు అయితే, వారికి ప్రాంతీయభాష పరీక్ష ఉండదు. తెలుగు, ఉర్దూ ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రాంతీయ భాషలుగా పరిగణింపబడతాయి |
అధికారిక నోటిఫికేషన్ లింక్: https://share.google/CiqI1Nehtms0O2YpE
అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/zX094TMrhJ007Sl14
అప్లై చెయ్యడానికి లింక్: https://share.google/VVhMbXPel2PuIGXeD

Leave a comment