బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. స్కేల్ I నుండి స్కేల్ IV వరకు వివిధ మేనేజర్ పోస్టులకు అధికారిక వెబ్సైట్ http://www.bankofbaroda.in ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లై చెయ్యడానికి చివరి తేది 12-08-2025
| ఉద్యోగం: వివిధ డిపార్ట్మెంట్లలో మేనేజర్ మరియు ఆఫీసర్ పోస్టులు మొత్తం ఖాళీలు : 41 అప్లై చెయ్యడానికి చివరి తేది: 12-08-2025 బ్యాంక్ వెబ్సైట్: http://www.bankofbaroda.in పరీక్ష విధానం: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా ఏ ఇతర ద్వారానైనా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు గ్రూపు డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్: BOB/HRM/REC/ADVT/2025/07 ఉద్యోగ స్థానం: భారత దేశంలో ఎక్కడైనా పని చెయ్యాలి క్రెడిట్ హిస్టరీ: ఉద్యోగంలో చేరే సమయానికి CIBIL స్కోరు 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. |
పోస్టు పేరు: వివిధ మేనేజర్, సీనియర్ మేనేజర్ మరియు ఆఫీసర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల పూర్తిఖాళీల వివరాలు మరియు వాటి స్కేలు
| ఉద్యోగం | స్కేలు | ఖాళీల సంఖ్య |
| మేనేజర్ – డిజిటల్ ప్రోడక్ట్. | స్కేల్ II | 7 |
| సీనియర్ మేనేజర్ -డిజిటల్ ప్రోజెక్ట్. | స్కేల్ III | 6. |
| ఫైర్ సేఫిటీ ఆఫీసర్ – | స్కేల్ I | 14. |
| మేనేజర్- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. | స్కేల్ II | 4 |
| సీనియర్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | స్కేల్ III | 4 |
| చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | స్కేల్ IV | 2 |
| మేనేజర్-ఎడ్మినిస్ట్రేటర్ మరియు బేకప్. | స్కేల్ II | 2 |
| సీనియర్ మేనేజర్ ఎడ్మినిస్ట్రేటర్ మరియు బేకప్ | స్కేల్ III | 2 |
| ముఖ్యమైన తేదీలు |
| ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 23-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12-08-2025 |
వయోపరిమితి (01-07-2025 నాటికి)
(నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది)
| ఉద్యోగం. | కనీస వయోపరిమితి | గరిష్ఠ వయోపరిమితి |
| మేనేజర్ -డిజిటల్ ప్రోడక్ట. | 24. | 34 |
| సీనియర్ మేనేజర్ -డిజిటల్ ప్రోడక్ట. | 27. | 37 |
| ఫైర్ సేఫ్టీ ఆఫీసర్. | 22. | 35 |
| మేనేజర్ -ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | 24. | 34 |
| సీనియర్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | 27 | 37 |
| చీఫ్ మేనేజర్ -ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | 30 | 40 |
| మేనేజర్ – స్టోరేజ్ ఎడ్మినిస్ట్రేటర్ మరియు బేకప్ | 24 | 34 |
| సీనియర్ మేనేజర్ – స్టోరేజ్ ఎడ్మినిస్ట్రేటర్ మరియు బేకప్ | 27 | 37 |
| దరఖాస్తు రుసుము | SC/ ST/ PWD/ ESM/ DESM/ మహిళా అభ్యర్థులకు: రూ.175/- (వర్తించే GST & లావాదేవీ ఛార్జీలు అదనంగా) జనరల్ / EWS / OBC అభ్యర్థులకు: రూ. 850/- (వర్తించే GST & లావాదేవీ ఛార్జీలు అదనంగా) |
| అర్హత | అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, బి.టెక్/బిఇ, ఎం.ఎస్సీ, ఎంసీఏ కలిగి ఉండాలి.ఉద్యోగాన్ననుసరించి విద్యార్హత ఉంటుంది.వివరాలు లింకులో ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ చూడండి. |
| జీతం స్కేల్ | స్కేల్ I: రూ. 48480 నుండి 85920 స్కేల్ II: రూ. 64820 నుండి 93960 స్కేల్ III : రూ. 85920 నుండి 105280 స్కేల్ IV: రూ. 102300 నుండి 120940 |
బ్యాక్ ఆఫ్ బరోడా అధికారిక నోటిఫికేషన్ లింక్ :https://share.google/pyFivsCqUABTp0knT
అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/7ebASedH671ImEmcw
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆన్లైన్ అప్లికేషన్ లింక్:https://share.google/juwJNSTNqWfRV9hgk

Leave a comment