ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

3588 కానిస్టేబుల్ ( ట్రేడ్స్ మేన్) రిక్రూట్మెంట్ కు BSF నోటిఫికేషన్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 3588 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మేన్) 2024-2025 సంవత్సరంకుగాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది.10 వ తరగతి/ ITI అర్హత కలిగిన పురుషులు మరియు స్త్రీలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్ మేన్) పోస్టులకు అధికారిక వెబ్సైట్ http://rectt.bsf.gov.in ద్వారా 23-08-2025 ( 11:59 PM) లోపల అప్లై చేసుకోవాలి.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా 3588( 3406 పురుషులకు+182 స్త్రీలకు) కానిస్టేబుల్ ( ట్రేడ్స్ మేన్) పూరించడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది.

వేతనం: 7 వ CPC ప్రకారం రు.21,700-69,100/- ( పే లెవెల్ -3)

విద్యార్హత : 10 వ తరగతి +ITI ( కొన్ని ఉద్యోగాలకు 10 వ తరగతి ఉత్తీర్ణత+ సంబంధిత విభాగంలో ప్రావిణ్యత ఉండాలి)

అప్లై చేసే విధానం: ఆన్లైన్

పరీక్ష విధానం:
(1) ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్, ఉత్తీర్ణులైన వారికి
(2) ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ( OMR షీట్ ద్వారా గాని కంప్యూటర్ ఆధారిత పరీక్ష గాని) ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి
(3) డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అవసరమైన ఉద్యోగాలకు ట్రేడ్ టెస్టు ఉంటాయి.
(4) పై పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సమగ్ర వైద్య పరీక్ష ( detailed medical test) ఉంటుంది.

అప్లై చెయ్యడానికి చివరి తేది: 23-08-2025( 11.59 PM) వరకు

అధికారిక వెబ్సైట్: http://rectt.bsf.gov.in

ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్:9A/Advt/CT(TM)-2024-25/rectt/BSF/2025 తేదీ 24 జులై 20251

పోస్ట్ పేరు: కానిస్టేబుల్ ( ట్రేడ్స మేన్)
ఖాళీల సంఖ్య: పురుషులకు- 3406
స్త్రీలకు – 182
మొత్తం ఖాళీలు: 3588

ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు

పోస్టు పురుషుల ఖాళీలు స్త్రీల ఖాళీలు
కాని స్టేబుల్ ( కాబ్లర్)65 2
కాని స్టేబుల్ (టైలర్)18 1
కాని స్టేబుల్ (కార్పెంటర్)381
కాని స్టేబుల్ ( ప్లంబర్)10
కాని స్టేబుల్ (ఎలక్ట్రీషియన్)4
కాని స్టేబుల్ ( కుక్) 1462 82
కాని స్టేబుల్ ( వాటర్ కేరియర్) 69938
కాని స్టేబుల్ (వాటర్ మేన్) 320 17
కాని స్టేబుల్ ( బార్బర్) 1156
కాని స్టేబుల్ (స్వీపర్)652 35
కాని స్టేబుల్
( వెయిటర్)
13
కాని స్టేబుల్ ( పంప్ ఆపరేటర్) 1
కాని స్టేబుల్ ( అప్ హోల్స్టర్) 1
కాని స్టేబుల్ ( ఖోజి) 3
మొత్తం 3406 182
ముఖ్యమైన తారీఖులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-07-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23-08-2025 రాత్రి 11:59 గంటలకు

అప్లికేషనులో కరెక్షన్ 24-08-25 నుండి 26-08-2025 (23.00 గంటల వరకు) రు 100/- కరెక్షన్ ఫీజుతో చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుముజనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు;ఎక్సామినేషన ఫీజు రు 100/- + సర్వీసు ఛార్జ్ రు 50/- ఛార్జ్ ( జి ఎస్టి)

SC / ST / మహిళా అభ్యర్థులకు:ఎక్సామినేషన ఫీజు ఉండదు. సర్వీసు ఛార్జ్ రు 50/- ఛార్జ్ ( జి ఎస్టి) వర్తిస్తుంది

చెల్లింపు విధానం: ఆన్లైన్
వయోపరిమితి (24-08-2025 నాటికి)కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతంపే మ్యాట్రిక్స్ లెవల్-3, పే స్కేల్ రూ. 21,700-69,100/- మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా అనుమతించదగిన ఇతర అలవెన్సులు.
ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్శారీరక ప్రమాణాల పరీక్ష (PST- ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్)

శారీరక సామర్థ్య పరీక్ష (PET – ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్)

( PST మరియు PET లో ట్రేడు వారీ ఆవస్యకతల గురించి క్రింది లింకులోని అధికారిక నోటిఫికేషన్ చూడండి

అర్హత

కానిస్టేబుల్ (కార్పెంటర్), కానిస్టేబుల్ (ప్లంబర్), కానిస్టేబుల్ (పెయింటర్), కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్), కానిస్టేబుల్ (పంప్ ఆపరేటర్) మరియు కానిస్టేబుల్ (అప్హోల్స్టరర్) ట్రేడ్లకుగుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం;

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) నుండి సంబంధిత ట్రేడ్ లేదా అలాంటి ట్రేడ్‌లో రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సు;

లేదా

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) లేదా ప్రభుత్వ అనుబంధ వృత్తి విద్యా సంస్థ నుండి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు మరియు ఆ ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం
కానిస్టేబుల్ (కాబ్లర్), కానిస్టేబుల్ (టైలర్), కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్). కానిస్టేబుల్ (బార్బర్), కానిస్టేబుల్ (స్వీపర్) మరియు కానిస్టేబుల్ (ఖోజీ/సైస్)
ట్రేడ్‌లకు
గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం;

రాత పరీక్ష విధానం

(100 మార్కులకు 2 గంటల ఆబ్జెక్టివ్ ( బిట్ ) టైపు పరీక్ష ఉంటుంది).

పరీక్ష సబ్జెక్టులుప్రశ్నలుమార్కులు
1.సాధారణ పరిజ్ఞానం/జ్ఞానం. ( genaral awareness/ general knowledge).25. 25
2.ప్రాధమిక గణితం
( Knowledge of elementary m
athematics)
25 25
విశ్లేషణాత్మక దృక్పథం & తార్కికం.
(Analytical aptitude and ability observe distinguished patterns)
25 25
ఇంగ్లీషులో గాని హిందీ భాషలో గాని ప్రాధమిక పరిజ్ఞానం(basic knowledge of english or hindi) 25 25

అధికారిక నోటిఫికేషన్ లింక్:https://share.google/mgcZJR1DdWjfC21J2

అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/T3ENfUoXtaQwyTbO5

ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ :https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=08306a4a-65f0-11f0-9075-0ac9bff458eb

Posted in

Leave a comment