4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో IB నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) రిక్రూట్‌మెంట్ 2025లో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 26-07-2025న ప్రారంభమై 17-08-2025న ముగుస్తుంది. అభ్యర్థి IB వెబ్‌సైట్, http://www.mha.gov.in లేదా www. ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
| పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ మొత్తం ఖాళీలు :4987 విద్యార్హత : 10 వ తరగతి ఉత్తీర్ణత అప్లై చేసిన రాష్ట్రం యొక్క ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాలలో ఖాళీల వివరాలు: హైదరాబాద్ (తెలంగాణ) – 117 విజయవాడ ( ఆంధ్రప్రదేశ్)-115 మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు : 232 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉద్యాగాలకు తెలియవలసి భాష: తెలుగు అప్లై చేయవలసి విధానం: ఆన్లైన్ రుసుము చెల్లించు విధానం : అన్లైన్ అప్లై చెయ్యడానికి చివరి తేది:17-08-2025 ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 19-07-2025 ( ఆఫ్లైన్ లో SBI బ్రాంచ్ ద్వారా మత్రమే- 17 తరువాత ధరకాస్తు రుసుము చెల్లించడానికి) పరీక్ష విధానం: టైర్ I (ఆబ్జెక్టివ్ టైప్) టైర్ II రాత పరీక్ష ( 500 పదాల పాసేజ్ తెలుగునుండి ఆంగ్లం లోనికి గాని ఆంగ్లం నుండి తెలుగులోకి గాని తర్జుమా చెయ్యవలసి ఉంటుంది. టైర్III ఇంటర్వ్యూ/పెర్సనాలిటి పరీక్ష వేతనం : 7 వ వేతనం సంఘం ప్రకారం పేలెవెల్ 3 (రు 21700-69100) బేసిక్ పై 20% స్పెషల్ సెక్యూరిటీ ఎలవెన్సు ఉంటుంది. వయో పరిమితి: 18-27 ( 17-08-2025 నాటికి) అధికారిక వెబ్సైట్ లింక్: http://www.mha.gov.in మరియు http://www..ncs.gov.in |
పోస్ట్ పేరు : IB సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఆన్‌లైన్ ఫారం 2025
మొత్తం ఖాళీలు : 4987
తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఖాళీలు : 232
ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టులు :115
తెలంగాణలో పోస్టులు: 117
నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటియి.
కొన్ని పోస్టులు సెంట్రల్ పూల్ లో ఉంటాయి. వాటికి రాష్ట్ర ఖాళీలతో సంబంధం ఉండదు.
| ముఖ్యమైన తేదీలు |
| ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 26-07-2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17-08-2025 (23.39 వరకు) ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 19-08-2025 ( ఆఫ్లైన్ లో SBI బ్రాంచ్ ద్వారా మాత్రమే ,17-08-2025 ధరకాస్తు రుసుము చెల్లించడానికి) |
| దరఖాస్తు రుసుము | జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు: రూ. 650/- SC / ST అభ్యర్థులకు: రూ. 550/- అన్ని కేటగరీల మహిళలకు: రూ. 550/- |
| వయోపరిమితి (17-08-2025 నాటికి) | ఉద్యోగ ఖాళీలునియామక సేవలు కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. |
| అర్హత | అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అప్లై చెందిన రాష్ట్రం యొక్క ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి .( ప్రాంతీయభాషలో రాయడం,చదవడం,మాట్లాడడం వచ్చి ఉండాలి) |
| జీతం | రూ. 21700/- నుండి రూ. 69100/- ( 7 వ వేతనం సంఘం ప్రకారం పేలెవెల్ 3) బేసిక్ లో 20%20% స్పెషల్ సెక్యూరిటీ ఎలవెన్సు ఉంటుంది. సెలవు రోజుల్లో పనిచేస్తే కేష్ కాంపొనెంట్ ఇస్తారు |
| పరీక్ష విధానం |
| టైర్ I ( ఆబ్జెక్టివ్ విధానం) జనరల్ అవేర్నెస్ 20 మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ/అనలిటికల్, లాజికల్ మరియు రీజనింగ్ 20 మార్కులు ఇంగ్లీషు భాష 20 మార్కులు జనరల్ స్టడీస్ 20 మార్కులు ( నెగెటివ్ మార్కులు -ప్రతి తప్పుకు 1/4 మార్కులు ) 100 మార్కులకు 1 గంట పరిక్ష ఉంటుంది |
| టైర్ II ప్రాంతీయ భాషనుండి ఆంగ్లములోనికి గాని ఆంగ్లం నుండి ప్రాంతీయభాషలోనికి గాని 500 పదాల పెరాగ్రాఫ్ని తర్జుమా చెయ్యవలసి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ ( అర్హత) పరీక్ష మాత్రమే. 50 మార్కుల కు 1 గంట పరిక్ష ఉంటుంది. 50 మార్కులకు 20 మార్కులు వేస్తే సరిపోతుంది. |
| టైర్ III ఇంటర్వ్యూ/పెర్సనాలిటి టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది |
| ఫైనల్గా సెలెక్ట్ అయినవారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. |
అధికారిక నోటిఫికేషన్ లింక్:
అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/YHEjNe0GlA94iW62D
అప్లై చెయ్యడానికి లింక్: https://share.google/DLyraCxPDfpp7hrMe

Leave a comment