RRB టెక్నీషియన్ పోస్టులకు అప్లై చెయ్యడానికి చివరి తేది 07-08-2025 కి పెంచారు.

చైర్మన్/ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన కరిగండం వివరాలు

సంఘటన.గుర్తించవలసిన దినము
ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది07-08-2025 ( 23.59 గం. వరకు)
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది09-08-2025 (23.59 గం.వరకు)
అప్లీకేషన్ లో కరెక్షన్ కు10-08-2025 నుండి 19-08-2025 వరకు
స్క్రైబ్ అభ్యర్థులు వారి స్ర్కైబ్
( రాసే వారి)వివరాలు పొందు పరచడానికి
20-08-2025 నుండి 24-08-2025

కరిగండం నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://www.rrbapply.gov.in/assets/forms/CEN_02_2025_Corrigendum_English.pdf

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading