ఇండియన్ ఆర్మీ లో 381 ఖాళీలకు షార్ట సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech విద్యార్హత తో పెళ్ళి కాని పురుషులు, స్త్రీలు మరియు మరియు డిఫెన్స్ స్టాఫ్ యొక్క వితంతువులు అధికారిక వెబ్సైట్ http://www.joinindianarmy.nic.in ద్వారా 21-08-2025 లోపల ఆన్లైనులో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల వయోపరిమితి 20-27 మద్య ఉండాలి.సెలెక్ట్ అయిన వారికి ప్రికమిషన్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో 1 ఏప్రిల్ 2026 నుండి ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది.
ఇండియన్ ఆర్మీ SSC టెక్నికల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ అవలోకనం
| పరీక్ష నిర్వహించు వారు | ఇండియన్ ఆర్మీ |
| స్కీము | షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 2026 |
| ఖాళీలు | మొత్తం ఖాళీలు : 381 మగవారి ఖాళీలు -350 ఆడవారి ఖాళీలు- 29 వితంతువు (టెక్)-. 1 వితంతువు (నాన్ టెక్) 1 |
| విద్యార్హత | BE/BTech |
| వయొపరిమితి | 20 సం|| నుండి 27 సం|| వరకు |
| ముఖ్యమైన తేదీలు | పురుషులకు ఆన్లైన్ రిజిస్ట్రేషనుకు చివరి తేదీ: 22-08-2025(15.00 గంటలకు) స్త్రీలు మరియు వితంతువులకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 21-08-2025(15.00 గంటలకు) |
| అప్లై చేసుకునే విధానం | ఆన్లైన్ |
| సెలక్షన్ విధానం | అర్హతను బట్టి షార్ట్ లిస్ట్ చెయ్యడం, SSB ఇంటర్వ్యూ వైద్య పరీ |
| అధికారిక వెబ్సైట్ | http://www.joinindianarmy.nic.in |
ఉద్యోగం పేరు. ఇండియన్ ఆర్మీ SSC టెక్నికల్ ఎంట్రీ
మొత్తం ఖాళీలు :381
| ఉద్యోగం పేరు | పురుషుల ఖాళీలు | స్త్రీల ఖాళీలు |
| సివిల్ | 75 | 7 |
| కంప్యూటర్ సైన్స్ | 60 | 4 |
| ఎలక్ట్రికల్ | 33 | 3 |
| ఎలక్ట్రానిక్స్ (అన్ని విభాగాలు) | 64 | 6 |
| మెకానికల్ (అన్ని విభాగాలు) | 101 | 9 |
| మిసలేనియస్ స్ట్రీమ్స | 17 | – |
| డిఫెన్స్ వితంతువు ( టెక్) | – | 1 |
| డిఫెన్స్ వితంతువు ( నాన్ టెక్) | – | 1 |
| మొత్తం ఖాళీలు | 350 | 29+2 |
| ముఖ్యమైన తేదీలు | పురుషులకుఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది:24-07-2025 (15.00 గంటలకు) 👍పురుషులకు ఆన్లైన్ రిజిస్ట్రేషనుకు చివరి తేదీ: 22-08-2025(15.00 గంటలకు) స్త్రీలు మరియు డిఫెన్స్ వితంతువులకు రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది:23-07-2025 (15.00 గంటలకు) 👍స్త్రీలు మరియు వితంతువులకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 21-08-2025(15.00 గంటలకు) |
| విద్యార్హత (విద్యార్హత 01-04-2026 కి కలిగి ఉండాలి) | SSC టెక్. పురుషులు, స్త్రీలు మరియు డిఫెన్స్ వితంతువులకు. సంబంధిత విభాగంలో BE/BTech డిఫెన్స్ వితంతువు ( నాన్ టెక్) ఏదైనా డిగ్రీ |
| వయోపరిమితి (1-04-2026 నాటికి) | SSC టెక్. పురుషులు, స్త్రీలు 20 సం|| నుండి 27 సం|| లోపు డిఫెన్స్ వితంతువులకు 35 సంవత్సరాలు ( 01-04-1999 మరియు 31-03-2026 మద్య ఉండాలి – రెండు రోజులు కలుపుకుని) |
| దరఖాస్తు రుసుము | లేదు |
| ఎంపిక ప్రక్రియ | షార్ట్ లిస్టింగ్: ఖాళీలను బట్టి, ఇంజినీరింగ్ స్ట్రముని బట్టి మరియు మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేయబడతారు. SSB ఇంటర్వూ: షార్ట్ లిస్ట్ చేయబడిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. SSB రికమెండ్ చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. |
| ఫిసికల్ ఫిట్నెస్ | వివరాలు విపులంగా క్రింది లింకులో ఇచ్చిన అధికారిక నోటిఫికేషనులో చూడండి. |
| స్టైఫెండ్ | ట్రైనింగ్ పీరియడ్ లో ఫిక్స్డ్ స్టైఫెండ్: 56,100( పే లెవెల్ 10 యుక్కా ప్రారంభ జీవితం) |
| అప్లై చేసుకునే విధానం |
| 1.ఇండియన్ ఆర్మీ యొక్క అధికారిక వెబ్సైట్ http://www..joinindianarmy.nic.in నుండి తెరవండి 2.ఆఫీసర్ ఎంట్రీ అప్లై/లాగిన్ > రిజిస్ట్రేషన్ పై క్లిక్ చెయ్యండి 3.ఫార్మ్ నింపండి 4.అప్లై ఆన్లైన్ పై క్లిక్ చెయ్యండి 5.SSC టెక్నికల్ ఎంట్రీ/షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సు ఎంపికచేసి “అప్లై” మీద క్లిక్ చెయ్యండి 6.పెర్సనల్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ మరియు SSB వివరాలు క్రమంగా నింపండి. 7.నింపిన వివరాలు జాగ్రత్తగా చదివి ” సబ్మిట్” బటన్ పై క్లిక్ చెయ్యండి. |
అధికారిక పురుషుల నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/u8QPZkhxl2WNStvM6
అధికారిక స్త్రీల మరియు ఢిపేన్స్ వితంతువుల నోటిఫికేషన్ చూడడానికి లింక్
https://share.google/Mo0MC9SDgCKC6rMm7
అధికారిక నోటిఫికేషన్ లింక్:https://www.joinindianarmy.nic.in/officers-notifications.htm

Leave a comment