ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

IBPS PO అప్లికేషన్ కరెక్షన్ లింక్ ఓపెన్ చేస్తున్నారు.

BPS ప్రొబేషనరీ ఆఫీసర్. అప్లికేషన్లో కరెక్టన్ కి లింకు 31-07-2025 నుండి 01-08-2025 వరకు ఓపెన్ అయి ఉంటుంది.

కరెక్టన్ చెయ్యడానికి రు. 200/- రుసుము చెల్లించాలి ( జిఎస్టి తో కలుపుకొని)

కరెక్టన్ నోటిఫికేషన్ లింక్: https://share.google/DgM5JFpSae2kNXRPw

అధికారిక వెబ్సైట్: http://www.ibps.in.

Posted in

Leave a comment