ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదల అయ్యాయి. చూసుకొండి.

స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ( SLPRB) ఆంధ్ర ప్రదేశ్ , మంగళగిరి ప్రెస్ రిలీస్ నోటిఫికేషన్ నెంబర్ Rc No.161/SLPRB/Rect.2/2022 తేది 01-08-2025 ద్వారా ఫలితాలు వెలువడ్డాయి.

ఈ ఫలితాలు , నోటిఫికేషన్ నెంబరు Rc.No161/SLPRB/Rect.2/2022 ,dt 28-11-2022 యొక్క ఫలితములు.

3580 మంది SCT PC (civil) పురుషుల విభాగంలో సెలెక్ట్ అయ్యారు . అలాగే 2520 మంది SCT PC (APSP) పురుషులు సెలెక్ట్ అయ్యారు.

SCT PC ( civil) పురుషులు మరియు స్త్రీలు, SCTPC (APSP) పురుషుల ఫలితాలు, జిల్లాలు మరియూ కేటగిరీ వారీగా కటాఫ్ మార్పు క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా చూడవచ్చు. SLPRB , యొక్క ప్రెస్ రిలీజ్ కూడా లింక్ ద్వారా చూడవచ్చు

👍SCT PC( civil) men and women పరీక్ష ఫలితాలు చూడండి నికి లింక్: https://share.google/o1iRfdxMCNu5enDbh

👍SCT PC (APSP) men ఫలితాలు చూడడానికి లింక్:
SelectionList_23.pdf https://share.google/DC7PT7CrxYdRbHLEg

SCT PC ( civil) men and women జిల్లాలో వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు CutOff- Civil.pdf https://share.google/d8uKTQ4V8zRHIfIpd

ACT PC (APSP) men జిల్లాల వారీగా,కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు చూడడానికి లింక్:
CutOff-APSP.pdf https://share.google/QLhMh40JaxXiNeHQt

SCT PC (civil) men & women మరియు SCTPC ( APSP) మెన్ ఫలితాలు గుర్తుండి ప్రెస్ రిలీజ్ చూడడానికి లింక్: https://share.google/m9aJJPxfjUGjIjIrb

Posted in

Leave a comment