ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ 2025లో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II యొక్క 500 పోస్టులకు దరఖాస్తులు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నఅభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది . ఆన్‌లైన్ దరఖాస్తు 13-08-2025న ప్రారంభమై 30-08-2025న ముగుస్తుంది. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్‌సైట్, bankofmaharashtra.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం

సంస్థ. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఉద్యోగం. జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II
ఖాళీల సంఖ్య 500
విద్యార్హత.60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ( SC,ST,OBC &PWD లింకు 55 శాతం అవసరం)
డిసైరబుల్ క్వాలిఫికేషన్. CMA/CFA/,ICWA వంటి అర్హత
అనుభవం. సంబంధిత విభాగంలో మూడు అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి. 22 నుండి 35 లోపు (నిబంధనల ప్రకారం వయొసడలింపు వర్తిస్తుంది)
ప్రొబేషన్ కాలం 6నెలలు
బాండ్ కనీసం 2 సంవత్సరాలు పని చెయ్యడానికి 2లక్షల రూపాయిలు
ధరకాస్తు రుసుముUR/EWS/OBC అభ్యర్థులకు రూ 1,180/-
SC/ST/PWBD అభ్యర్థులకు రూ 118/-
వేతన స్కేల్: స్కేల్ II – రూ. 64820 – 2340/1 – 67160 – 2680/10 – 93960
,👍అప్లై చెయ్యడానికి చివరి తేది 👍30-08-2025
నోటిఫికేషన్ నం AX 1/ST/RP/officers in scale II/phase I /2025-26 dt 13-08-2025
అధికారిక వెబ్సైట్ bankofmaharashtra.in
సంప్రదించడానికి మెయిల్ అడ్రస్ bomrpcell@mahabank.co.in
ఎంపిక విధానంఆబ్జెక్టివ్ పరీక్ష,ఇంటర్వ్యూ

,

పోస్టు : జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II
పోస్టుల సంఖ్య :500

కేటగిరీ వారీగా ఉద్యోగాల సంఖ్య

SC. ST OBC EWS UR మొత్తం ఖాళీలు
753713550203500
దరఖాస్తు రుసుముUR / EWS / OBC అభ్యర్థులకు: రూ. 1180

SC / ST / PwBD అభ్యర్థులకు: రూ. 118
వయోపరిమితి (31-07-2025 నాటికి)కనీస వయోపరిమితి: 22 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు

కేటగిరి. సడలింపు (సంవత్సరాలు)
SC/ ST. 5
OBC (నాన్ క్రిమిలేయర్) 3
PWbDSC/ST -15
OBC -13
Gen/EWS- 10
ఎక్స్ సర్వీస్ మేన్ 5
1984 అల్లర్ల బాధితులు 5
అర్హతభారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి అన్ని సెమిస్టర్లు / సంవత్సరాలలో కనీసం 60% మార్కులతో (SC / ST / OBC / PwBD లకు 55%) ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్
డిసైరబుల్ అర్హత CMA/CFA /ICWA వంటి వృత్తి పరమైన అర్హత
అనుభవం3 సంవత్సరాల పబ్లిక్ / ప్రైవేట్ బ్యాంకులలో అధికారిగా అనుభవం లేదా క్రెడిట్ సంబంధిత ఏరియాలలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వేతన స్కేల్: స్కేల్ II – రూ. 64820 – 2340/1 – 67160 – 2680/10 – 93960
ఎంపిక విధానంఆబ్జెక్టివ్ పరీక్ష. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలవబడతారు

ఆబ్జెక్టివ్ ఆన్లైన్ పరీక్ష విధానం

పరీక్ష.ప్రశ్నలు /మార్కులుకాలపరిమితి
ఆంగ్లభాష2020 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2020 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటి2020 నిమిషాలు
ప్రొఫెసనల్ నాలెడ్జ్
(ప్రొఫెషనల్ నాలెడ్జిలో బ్యాంకింగ్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన ప్రశ్నలు ఉంటియి).
9090 నిమిషాలు
మెత్తం.150150 నిమిషాలు
👍ముఖ్యమైన తేదీలుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 13-08-2025

👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-08-2025

అధికారిక నోటిఫికేషన్ లింక్:: https://share.google/6PMVWCvRWTZViDLip

అప్లికేషన్ లింక్: https://share.google/IyJrVMJwDjppFHCNq

అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/qv24vekveOYhTLXQ5

Posted in

Leave a comment