ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

841 జనరలిస్ట్ & స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు LIC రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 760 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టులు (జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్) మరియు 81 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులను నియమించడానికి LIC AAO నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు 08-09-2025 లోపల చేసుకోవచ్చు.

AAO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం

సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)
పోస్ట్ పేరుఅసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) & ,, (AE)
స్ట్రీమ్‌లుజనరలిస్ట్ & స్పెషలిస్ట్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్
మొత్తం ఖాళీలు 841
విభాగాల వారీగా ఖాళీలుజనరలిస్ట్. -350 ఉద్యోగాలు

స్పెషలిస్ట్ ఆఫీసర్ -410 ఉద్యోగాలు

అసిస్టెంట్ ఇంజనీర్ -81 ఉద్యోగాలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
విద్యా అర్హతసంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్
వయోపరిమితి21 నుండి 30/32 సంవత్సరాలు (01/08/2025 నాటికి)

నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం నెలకు రూ.1,26,000/-
పరీక్ష సెంటర్లు. దేశం మొత్తం మీద ఉన్నాయి
భాష ఇంగ్లీష్/హిందీ
పరీక్షా మోడ్ ఆన్‌లైన్
పరీక్ష ఫేసులు. ప్రిలిమినరీ, మేయిన్స్ మరియు ఇంటర్వ్యూ
మార్కింగ్ విధానం. తప్పు జవాబులకు నెగెటివ్ మార్కులు లేవు
ప్రీ ఎక్సామినేషన్ ట్రయినింగ్ SC/ST/OBC/PwBD వారు అప్లై చేసి పొంద వచ్చు.
పరీక్ష రుసుముSC/ST/ PwBD రు.85/-

ఇతరులకు. రు 700
👍అప్లై చెయ్యడానికి చివరి తేది 👍08-09-2025
అధికారిక వెబ్‌సైట్ https://licindia.in
పోస్టుల పేరుఅసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) & అసిస్టెంట్ ఇంజనీర్
మొత్తం ఖాళీలు 841

స్ట్రీములు మరియు కేటగిరీల వారీగా ఖాళీలు

స్ట్రీమ్. . మొత్తం ఖాళీలు SC STOBCEWSUR
AAO జర్నలిస్టు35051289138142
AAO స్పెషలిస్ట్410582910044179
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)508313521
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )31438313

AAO స్పెషలిస్ట్ ఆఫీసర్ స్ట్రీమ్ ల వారీగా ఖాళీలు

స్ట్రీమ్మొత్తం ఖాళీలు
AAO ( ఛార్టర్డ్ ఎకౌంటెంట్)30
AAO(. కంపెనీ సెక్రటరీ)10
AAO ( ఏక్టుయిరియల్,actuarial)30
AAO ( ఇన్స్యూరెన్స్ స్పెషలిస్ట్)310
AAO ( లీగల్)30
వయోపరిమితి ( 01-08-2025 నాటికి)
AAO జర్నలిస్టు,CS, Actuarial, Insurance specialist, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 21 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల లోపు. 02-08-1995 నుండి 01-08-2004 లోపల పుట్టినవారు అర్హులు (రెండు రోజులు కలుపుకుని) నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
AAO. లీగల్ మరియు CA వారు 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు అర్హులు. అభ్యర్థులు 02-08-1993 మరియు 01-08-2004 లోపల పుట్టి ఉండాలి.(రెండు రోజులు కలుపుకుని).నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

వయో సడలింపు

కేటగిరీ వయో సడలింపు (సంవత్సరాలు)
SC/ST5
OBC3
PwBD ( general)10
PwBD (SC/ST)15
PwBD (OBC)13
ECO/SSCO ( general)5
ECO/SSCO(SC/ST)10
ECO/SSCO, (OBC)8
ఎల్ ఐ సి ఉద్యోగి 5 సంవత్సరాలు అదనంగా

విద్యార్హత

స్ట్రీము. విద్యార్హత
జనరలిస్ట్రికగ్నైస్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ
AAO/CAబ్యాచులర్స్ డిగ్రీ, CA. మేయిన్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి మరియు అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి
AAO/CS బ్యాచులర్స్ డిగ్రీ,ICSI మెంబర్ అయి ఉండాలి
AAO/ Actuarialబ్యాచులర్స్ డిగ్రీ, Institute of actuaries of India / institute of faculties of actuaries UK నిర్వహించే పరీక్షల్లో 6 సబ్జెక్టులైన ఉత్తీర్ణులై ఉండాలి.
AAO/insurance specialists బ్యాచులర్స్ డిగ్రీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, IRDAI రెగ్యులేషన్ లో ఉన్న కంపెనీలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి
AAO/legalలా డిగ్రీ 50శాతం మార్కులతో ఉత్తీర్ణత (SC/ST/PwBD లింకు 45 ప్రాంతంతో ఉత్తీర్ణత, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి, ఎడ్వకేట్గా కాని, లా సంబంధిత ఉద్యోగిగా కాని రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి
AE/Civilcivil engineering లో పట్టభద్రులై ఉండాలి, మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి
AE/electricalElectrical engineering లో పట్టభద్రులై ఉండాలి. మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము, SC/ST/PwBD కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 85 దరఖాస్తు రుసుము చెల్లించాలి

ఇతర కేటగిరీలు రూ. 700 చెల్లించాలి.
పరీక్షా సరళిప్రిలిమినరీ, మేయిన్స్ మరియు ఇంటర్వ్యూ

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఫేజ్ I) లో పొందిన మార్కులను ఎంపికకు జోడించరు మరియు తుది ఎంపిక మెయిన్ ఎగ్జామినేషన్ (ఫేజ్ II) లో ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
జీతంLIC AAO జీతం నిర్మాణం రూ. 88635- 4385(14)-150025– 4750(4) –169025 స్కేల్‌లో నెలకు రూ. 88635/- మూల వేతనం మరియు నిబంధనల ప్రకారం ఇతర అనుమతించదగిన అలవెన్సులు. నగరం యొక్క వర్గీకరణను బట్టి అనుమతించదగిన చోట ఇంటి అద్దె అలవెన్స్, నగర పరిహార భత్యం మొదలైన వాటితో సహా కనీస స్కేల్ వద్ద మొత్తం జీతాలు A-క్లాస్ నగరంలో నెలకు సుమారుగా రూ. 1,26,000
ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలుఆంధ్రప్రదేశ్లో

గుంటూరు/విజయవాడ
కడప
కర్నూలు
నెల్లూరు
రాజమండ్రి
విశాఖపట్నం
విజయనగరం
తిరుపతి

తెలంగాణలో

హైదరాబాద్
కరీంనగర్

(పూర్తి సెంటర్ల లిస్ట్ కోసం క్రింద ఇవ్వబడిన లింకులో చూడండి)

👍⁜ముఖ్యమైన తేదీలు

విషయము తేదీ
LIC AAO 2025 నోటిఫికేషన్ విడుదల 16 ఆగస్టు 2025
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ప్రారంభ తేదీ 16 ఆగస్టు 2025
👍దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ👍8 సెప్టెంబర్ 2025
దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ8 సెప్టెంబర్ 2025
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ3 అక్టోబర్ 2025
మెయిన్స్ పరీక్ష తేదీ8 నవంబర్ 2025

ప్రిలిమ్స్ పరీక్ష సరళి⁜( ఆబ్జెక్టివ్ పరీక్ష)

విభాగాలు ప్రశ్నల సంఖ్యమొత్తం మార్కులు వ్యవధి
తార్కిక సామర్థ్యం 353520 నిమిషాలు
సంఖ్యా సామర్థ్యం 35 35 20 నిమిషాలు
ఇంగ్లీష్30 3020 నిమిషాలు
మొత్తం10010060 నిమిషాలు
గమనిక: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ అర్హత సాధించే స్వభావం కలిగి ఉంటుంది మరియు లాంగ్వేజ్ విభాగంలోని మార్కులను ర్యాంకింగ్ కోసం లెక్కించరు.

మెయిన్స్ పరీక్షా సరళిఆబ్జెక్టివ్ మరియు కొన్ని స్ట్రీములకు డిస్క్రిప్టివ్ ఉంటుంది

ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన పరీక్ష అర్హత సాధించే స్వభావం కలిగి ఉంటాయి మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోని మార్కులు ర్యాంకింగ్ కోసం లెక్కించబడవు.

అభ్యర్థులు ప్రతి పరీక్షకు అర్హత సాధించాలి. అభ్యర్థులు ప్రతి ఆబ్జెక్టివ్ పరీక్షకు అర్హత సాధించాలి.

ప్రధాన పరీక్ష కోసం ఆబ్జెక్టివ్ పరీక్షలలో తప్పు సమాధానాలకు ప్రతికూల మార్కులు ఉండవు.

పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి

ఎల్ ఐ సి జర్నలిస్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ https://share.google/zOQcutphfLefbLpfJ

ఎల్ ఐ సి స్పెషలిస్ట్/అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ లింక్
https://licindia.in/documents/d/guest/aao-specialist-notification-2025-final

ఎల్ ఐ సి జర్నలిస్టు/స్పెషలిస్ట్/అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్:
https://ibpsonline.ibps.in/licjul25/

ఎల్ ఐ సి పరీక్ష సెంటర్ల లిస్ట్ చూడడానికి లింకు:
https://licindia.in/documents/d/guest/list-of-examination-centres-annexure-i

ఎలా ఐ సీ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/HbXSkC5kRBHAkAyA8

Posted in

Leave a comment