IB 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

హోమ్ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్- II /టెక్నికల్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థులు HMA యొక్క అధికారిక పోర్టల్ http://www.mha.gov.in లేదా NCS పోర్టల్ http://www.ncs.gov.in ద్వారా ఆన్లైన్లో 23-08-2025 నుండి 14-09-2025 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చెయ్యడానికి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది).

⁜IB JAO గ్రేడ్ II /టెక్. అవలోకనం

సంస్థఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఉద్యోగంజూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రెడ్ Ii/టెక్
మొత్తం ఖాళీలు 394
విద్యార్హతఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర రంగాల్లో లేదా తద్సమానమైన విభాగాలలో సైన్సులో డిగ్రీ
వయో పరిమితి18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
( నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది)
ఉద్యోగం స్థానందేశంలో ఎక్కడైనా
పరీక్ష విధానంటైర్ I (ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్)
టైర్ II స్కిల్ టెస్ట్)
టైర్ III (ఇంటర్వ్యూ)
పరీక్ష సెంటర్లు దేశం మొత్తం మీద
ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లు. 11 నగరాలలో
తెలంగాణలో పరీక్ష సెంటర్లు 5 నగరాలలో
పరీక్ష రుసుముUR,EWS మరియు OBC కేటగిరీ పురుష అభ్యర్థులకు రు 650/-

ఇతరులకు రు.550/-
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍14-09-2025 ( 23.59 గంటల వరకు)
అధికారిక వెబ్సైట్http://www.mha.in మరియు http://www.ncs.in
హెల్ప్ డెస్క్ నెంబరు022-61087525 ( సోమవారం నుండి శనివారం వరకు 10.00 గంటల నుండి 18.00 గంటల వరకు)

పోస్టు: జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్ Ii/టెక్

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 394

కేటగిరీ వారీగా ఉద్యోగాల సఖ్య

కేటగిరీఖాళీలు
UR157
EWS32
OBC117
SC60
ST28
మొత్తం394
పరీక్ష రుసుముUR,EWS,OBC పురుష అభ్యర్థులకు పరీక్ష రుసుము రు.100/-+ రిక్రూట్మెంట్ ప్రొససింగ్ ఛార్జ్ రు 550/- (మొత్తం రు.650/-)

మిగిలిన అందరికీ రిక్రూట్మెంట్ ప్రొససింగ్ రుసుము మాత్రమే రు. 550/- ఉంటుంది. పరీక్ష రుసుము ఉండదు.
విద్యార్హత1.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా

2,లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్,ఫిసిక్స్ లేదా మేధమేటిక్సలో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సైన్స్ డిగ్రీ

3,లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో గుర్తింపు పొందిన యునివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ
ఉద్యోగం యొక్క క్లాసిఫికేషన్జనరల్ సెంట్రల్ సర్వీసు,
గ్రూపు సి ( నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టేరియల్)
జీతంపే లెవెల్ 4 (రు.25,500/- 81,100) మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సులు
వయోపరిమితి18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష కేంద్రాలుదేశం మొత్తంమీద ఉన్నాయి (వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి)
ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష సెంటర్లు.అనంతపూర్, గుంటూరు,కడప, కాకినాడ,కర్నూలు,నెల్లూరు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ
విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణలో పరీక్ష సెంటర్లుహైదరాబాద్,కరీమ్ నగర్,ఖమ్మమ్, మహబూబ్నగర్,వరంగల్

కేటగిరీ వారీగా వయో సడలింపు

కేటగిరీవయో సడలింపు (సంవత్సరాలలో)
SC/ST5
OBC3
డిపార్ట్మెంట్ కేండిడేట్లకు13
భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న UR మహిళకు8
భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న SC/ST మహిళకు13
మెరిటోరియస్ ఆటగాళ్ళకు5

👍 ⁜ముఖ్యమైన తేదీలు

విషయము తేది
నోటిఫికేషన్ విడుదలైన రోజు22-08-2025
అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ23-08-2025
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍14-09-2025 (11.59 PM)
ఆన్లైన్ అప్లికేషన్ రుసుము చెల్లింపుకు గడువు14-09-2025
SBI చలాన ద్వారా (SBI బ్రాంచ్ సబ్మిషన్) రుసుము చెల్లింపునకు చివరి రోజు16-09-2025

పరీక్ష విధానం

టైర్.పరీక్ష విధానంమార్కులుపరీక్ష కాల పరిమితి
టైర్Iఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష.

జనరల్ మెంటల్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 25మార్కులకి

సంబంధిత సబ్జెక్టులో అవగాహన పరీక్ష 75 ప్రశ్నలు,75 మార్కులకు.

నెగెటివ్ మార్కులు ఉన్నాయి.ప్రతీ తప్పు నవాబుకు 1/4 తీసివేయబడుతుంది.
1002 గంటలు
టైర్ II స్కిల్ టెస్ట్ ప్రధానంగా ప్రాక్టికల్ టెస్ట్ ఉద్యోగ ప్రొఫైల్ కు అనుసంధానమైన పరీక్ష. 30 మార్కులు30
టైర్. IIIఇంటర్వ్యూ 20
సాధారణ నిబంధనలు
1) వయో పరిమితి, విద్యార్హత మొదలగునవి పరీక్షకు అప్లై చెయ్యడానికి చివరి తేదీని (14-09-2025) గుర్తించాలి.
2) పుట్టిన తేదీ మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ను ఆధారం చేసుకుని తీసుకుంటారు.
3) OBC రిజర్వేషన్ గుర్తించడానికి నాన్ క్రమిలేయరై ఉండాలి.
4) దేశంలో ఎక్కడైనా పని చెందడానికి ఇష్టపడ్డారు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి
5) పరీక్ష కేంద్రాల లిస్టులో టైర్I పరీక్షకు 5 నగరాలను ఎంచుకోవాలి.
6) PwBD అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు.

IB JIO నోటిఫికేషన్ లింక్:

https://share.google/PQqtPqFHPxJIFmyWo

IB JIO అప్లికేషన్ విధానం చూడడానికి లింక్:
https://share.google/rEE8UOF0dzszkBozb

రిజిస్ట్రేషన్ అయినవారు అప్లై చెయ్యడానికి లింక్:
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/login.html

అప్లై చెయ్యడానికి రిజిస్టర్ చేసుకోవడానికి లింక్:

https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/Registration.html

IB JIO వివరాలకు లింకు:
https://share.google/Kn0Jzf3mB0kszD4qn

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading