ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.2025 .

ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ federalbank.co.in లో విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివి, 27 సంవత్సరములు మించకుండా వయస్సు ఉండి ఆసక్తి కలవారు అధికారిక వెబ్సైట్ ద్వారా 03-09-2025 లోపల అప్లై చేసుకోవచ్చు

అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం

సంస్థ. ఫెడరల్ బ్యాంక్
సంస్థ ఓనర్షిప్ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు
ఉద్యోగం పేరు.అసోసియేట్ ఆఫీసర్ ( సేల్స్)
ఉద్యోగం స్థానం.గుజరాత్, తెలంగాణ,పశ్చిమ బెంగాల్ లేదా డిల్లీ
అప్లై చెయ్యడానికి ప్రాంతీయతగుజరాత్, తెలంగాణ,పశ్చిమ బెంగాల్ లేదా డిల్లీ లో ఉన్నవారే అర్హులు
నేనాలిటి:భారతీయులు మాత్రమే అర్హులు
ఉద్యోగాల సంఖ్య. తెలియబరచ లేదు.
విద్యార్హతగుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి కనీసం మూడు సంవత్సరాల డిగ్రీ కలిగి ఉండాలి

10 వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో 50% తక్కువ కాకుండా మార్కులు రావలి
డిసైరబుల్ క్వాలిఫికేషన్బేంకింగై, ఫైనాన్స్ లేదా ఇన్స్యూరెన్స్ సంస్థలలో అనుభవం
మిగిలిన ఆవశ్యకత2 వీలర్ యొక్క గాని 4 వీలర్ యొక్క గాని డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి
వయోపరిమితి27 సంవత్సరాలు. 01-08-1998 తేదీన గాని లేదా ఆ తరువాత గాని పుట్టి ఉండాలి
అప్లికేషన్ రుసుము. రు. 350/-(GST కాకుండా)
అప్లై చేసుకునే విధానం ఆన్లైన్
పరీక్ష విధానంసెంటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
జీతంసంవత్సరానికి రు .4.59 లక్షల నుండి 6.19 లక్షల వరకు (CTC) ఉంటుంది
పరీక్ష సెంటర్లు.అహ్మదాబాద్, హైదరాబాద్,కలకత్తా ,డిల్లీ
👍అప్లై చెయ్యడానికి చివరి తేదీ. 👍03-09-2025
ఆన్లైన్ టెస్ట్ తేదీ 21-09-2025
అధికారిక వెబ్సైట్federalbank.co.in

పోస్ట్ పేరు : ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ( సేల్స్)

మొత్తం ఖాళీలు : పేర్కొనబడలేదు

దరఖాస్తు రుసుమురూ. 350/-
వయోపరిమితిగరిష్ట వయోపరిమితి: ఎంపిక ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి 27 సంవత్సరాలు మించకూడదు (01.08.1998న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి).
అర్హతభారతదేశంలోని కేంద్ర లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించబడిన విశ్వవిద్యాలయం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన లేదా UGC చట్టం, 1956లోని సెక్షన్ 3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఇతర విద్యా సంస్థల నుండి పట్టభద్రులు, లేదా భారత ప్రభుత్వ HRD మంత్రిత్వ శాఖ గుర్తించిన లేదా AICTE ఆమోదించిన సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

అభ్యర్థులు పదవ తరగతి, పన్నెండో తరగతి / డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ అంతటా కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండాలి.
జీతంవార్షిక CTC: ₹4.59 లక్షల నుండి ₹6.19 లక్షల PA
👍ముఖ్యమైన తేదీలుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 25-08-2025

👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 03-09-2025

సెంటర్ ఆధారిత ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రతిపాదిత తేదీ: 21-09-2025

ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమొత్తం మార్కులుమొత్తం సమయము
సేల్స్ ఏప్టిట్యూడ్1010
లాజికల్ రీజనింగ్1010
కంప్యూటర్ అవగాహన1010
ఇంగ్లీషు పరిజ్ఞానం1010
జనరల్ నాలెడ్జ్1010
మొత్తం5050అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం సమయం -45 నిమిషాలు

నోటిఫికేషన్ చూడడానికి, అప్లై చెయ్యడానికి మరియు ఫొటోగ్రాఫ్ అప్లోడ్ చేసే విధానం తెలుసుకోవడానికి లింక్: https://talentconnect.zappyhire.com/job-description?id=2742

అప్లై చెయ్యడానికి లింక్: https://federalbank.manipalbfsi.com/

ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/9AN7sldo9MWCYTuJb

Posted in

Leave a comment