AP అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ విడుదల అయింది.

ఆంధ్ర ప్రదేశు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సర్వీసులో బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్టుకి హాల్ టికెట్ జారీచేసింది.

స్క్రీనింగ్ టెస్ట్ తేది. : 07-09-2025

పరీక్ష విధానం. : ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ పద్దతి

పరీక్ష స్థానం :, పాత 13 జిల్లాల హెడ్క్వార్టర్సులో ( హాల్ టికెట్ లో వివరాలు చూడవచ్చు)

వివరాలకు అధికారిక వెబ్సైట్ : http://psc.ap.gov.in

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ : http://psc.ap.gov.in

AP అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ విడుదల నోటిఫికేషన్ లింక్::https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Webnote_FBO_ABO_HallTicket_062025_28082025.pdf

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్:https://share.google/a89UhVJ0yDSAaxPSE

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading