ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

IOCL ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ కోసం వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) కెమికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఇంజనీర్సు/ఆఫీసర్స్ (గ్రేడ్ A) నియామకాలు చెయ్యడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.పై స్ట్రీములలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి 01-07-2025 నాటికి 26 సంవత్సరాల వయస్సు (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) దాటని ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 21-09-2025 (17.00 గంటల వరకు) అధికారిక వెబ్సైటు http://www.iocl.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.

IOCL ఇంజినీర్స్/ఆఫీసర్స్ (గ్రేడ్ A) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం

సంస్థఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL)
ఉద్యోగాలు*కెమికల్ ఇంజినీర్స్/ఆఫీసర్స్ (గ్రేడ్ A)

*ఎలక్ట్రికల్ ఇంజినీర్స్/ఆఫీసర్స్ (గ్రేడ్ A)

*ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్స్/ఆఫీసర్స్ (గ్రేడ్ A)
ఖాళీల సంఖ్యవివరించబడలేదు
విద్యార్హతసంబంధిత విభాగంలో జనరల్/EWS/OBC-NLC అభ్యర్థులు 65% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

SC/ST/PwBD అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులు సాధించాలి
వయోపరిమితిజనరల్,EWS అభ్యర్థులు 26 సంవత్సరాలు దాట కూడదు.

మిగిలిన కేటగిరీల వారికి నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
ధరకాస్తు రుసుముSC/ST/PwBD అభ్యర్థులకు ధరకాస్తు రుసుము లేదు

మిగిలిన అన్ని వర్గాల అభ్యర్థులకు రు 500/- +GST
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
జీతంపేస్కేల్. రు. 50,000- 1,60,000 మరియు ఇతర ఎలవెన్సులు
పరీక్ష విధానం*కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT)

*గ్రూప్ డిస్కషన్ మరియు గ్రుపు టాస్క్

*పెర్సనల్ ఇంటర్యూ
బాండ్సెలెక్ట్ అయిన వారు 3 సంవత్సరాలకు సర్వీస్ బాండ్ ఎక్సిక్యూట్ చెయ్యాలి
ప్రయాణ ఖర్చులు*CBT పరీక్షకు అటెండ్ అవడానికిSC/ST,PwBD అభ్యర్థులకు AC 3 వ తరగతి టికెట్ ఛార్జీలు ఇవ్వబడతాయి

*గ్రూప్ డిస్కషన్ అయిన వారికి 2nd AC ఖర్చులు ఇవ్వబడతాయి
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍21-09-2025 (17.00, గంటల వరకు)
అధికారిక వెబ్సైట్ లింక్. http://www.iocl.com
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్IOCL /CO-HR/RECTT/2025/01 dt 05-09-2025
ఉద్యోగంఇంజనీర్/ఆఫీసర్ (గ్రేడ్ A)
ఉద్యోగ విభాగాలుకెమికల్,
ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్
ఉద్యోగాల పేర్లు*కెమికల్ ఇంజినీర్/ఆఫీసర్
*ఎలక్ట్రికల్ ఇంజనీర్/ఆఫీసర్
*ఇంస్ట్రమెంటేషన్ ఇంజనీర్/ఆఫీసర్
ఉద్యోగాల సంఖ్యపేర్కొనబడలేదు
పోస్ట్.సంబంధిత ఇంజినీరింగ్ విభాగాలు
కెమికల్ ఇంజినీర్.a)కెమికల్,

b)కెమికల్ టెక్నాలజీ (రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ప్రొసెస్ లో స్పెషలైజేషన్)

c)కెమికల్ మరియు బయో కెమికల్

d)పెట్రోకెమ్ ఇంజినీరింగ్

e)పెట్రోకెమికల్ ఇంజినీరింగ్

f)పెట్రోకెమికల్ టెక్నాలజీ

g)పెట్రోలియం మరియు పెట్రోలియం రిఫైనరీ
ఎలక్ట్రికల్ ఇంజనీర్a)ఎలక్ట్రికల్

b)ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్

c)ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ (పవర్ సిస్టమ్స్)

d)ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్

e)ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్

f)ఎలక్ట్రికల్ మరియు పవర్

g)ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ మరియు పవర్)

h)ఎలక్ట్రికల్ ఇంస్ట్రమెంటేషన్
మరియు కంట్రోల్

i)ఎలక్ట్రికల్ పవర్ ఇంజినీరింగ్

j)ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మరియు పవర్ ఇంజినీరింగ్

k)ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఇంస్ట్రమెంటేషన్ ఇంజనీర్.a)ఇంస్ట్రమెంటేషన్ ఇంజనీరింగ్

b) ఇంస్ట్రమెంటేషన్ మరియు కంట్రోల్

c)ఇంస్ట్రమెంటేషన్ మరియు. ఎలక్ట్రానిక్స్

d)ఇంస్ట్రమెంటేషన్ టెక్నాలజీ

e)ఇంస్ట్రమెంట్ టెక్నాలజీ

f)ఎలక్ట్రానిక్స్ మరియు ఇంస్ట్రమెంటేషన్

g)ఎలక్ట్రానిక్స్ ఇంస్ట్రమెంటేషన్ మరియు కంట్రోల్

h)ఎలక్ట్రానిక్స్ ఇంస్ట్రమెంట్ మరియు కంట్రోల్

i)అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంస్ట్రమెంటేషన్

j)పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంస్ట్రమెంటేషన్
విద్యార్హత (31-10-2025 నాటికి )AICTE/UGC గుర్తించిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో BE/B.Tech

SC/ST/PwBD కేటగిరీ వారికి సంబంధిత విభాగంలో 55% మార్కులతో BE/B.Tech
ధరకాస్తు రుసుముSC/ST/PwBD అభ్యర్థులకు ధరకాస్తు రుసుము లేదు

మిగిలిన వారికి దరఖాస్తు రుసుము రు .500+ GST
జీతంపే స్కేలు రు.50000-రు 1,60,000 మరియు ఇతర ఎలవెన్సులు. సంవత్సరానికి ఇంచుమించు రు.17.7 లక్షలు
సర్వీసు బాండ్సెలెక్ట్ అయీన అభ్యర్థులు 3 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులైతే రు. 3 లక్షలు మరియు EWS,OBC/NLC,SC,ST మరియు PAwBD అభ్యర్థులైతె
రు . 50వేల బాండు ఎక్సిక్యూట్ చెయ్యాలి
పరీక్ష సెంటర్లుఆంధ్ర ప్రదేశ్లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ/గుంటూరు మరియు విశాఖపట్నం

తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్

ప్రిఫరెన్సులో 3సెంటర్లు తెలియజెప్పాలి
👍ముఖ్యమైన తేదీలు👍అప్లై చెయ్యడానికి చివరి తేది:
21-09-2025 (17.00 గంటల వరకు)

అడ్మిట్ కార్డు ఇష్యూ తేది.:
17-10-2025

CBT పరీక్ష నిర్వహణ తేది.:
31-10-2025
వయోపరిమితిజనరల్/EWS అభ్యర్థులకు వయస్సు 01జులై ,2025 నాటికి 26 సంవత్సరాలు దాట కూడదు

వయో సడలింపు (తెలిపిన తేదీన గాని ఆతరువాత గాని పుట్టి ఉండాలి)

కేటగిరినాన్ PwBDPwBD.
జనరల్/EWS.01 జులై 1999. 01 జులై 1989
OBC(NLC)01 జులై 1996 01 జులై 1986
SC/ST01 జులై 1994 01జులై 1984
ఎక్స్ సర్వీస్ మెన్ మరియు కమిషన్డ్ ఆఫీసర్స్ప్రభుత్వ గైడ్లైన్సుననుసరించిప్రభుత్వ గైడ్లైన్సుననుసరించి
సెలక్షన్ విధానం1) కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT)-85% వయిటేజి

2) గ్రూప్ డిస్కషన్ (GD) మరియు గ్రూప్ టాస్క్ (GT) -05% వయిటేజి

3) పెర్సనల్ ఇంటర్యూ -10% వయిటేజి
CBT పరీక్ష విధానం
100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి,

ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. తప్పు జవాబుకు 0.25 మార్కులు మైనెస్ చెయ్యబడతాయి
సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు -50 ప్రశ్నలు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -20 ప్రశ్నలు

లాజికల్ రీజనింగ్ -15 ప్రశ్నలు

ఇంగ్లీషు భాషలోని పదాల సామర్థ్యం -15 ప్రశ్నలు

IOCL ఇంజనీర్స్ వివరణాత్మక నోటిఫికేషన్ లింక్: https://share.google/JNeC5SJQuQf6R7g6w

అప్లై చెయ్యడానికి లింక్:/ https://share.google/i9cdv1TtIQo1GfLHj

IOCL అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/GrXL5q7QrkOsOGSK1

Posted in

Leave a comment