రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ B ఆఫీసర్ల నియామకం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదలచేసింది. 120 ఖాళీల నియామకం కోసం వివరణాత్మక నోటిఫికేషన్ మరియు అప్లై చేసుకోడానికి లింక్ సెప్టెంబరు 10 వ తారీఖున వెలువడనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 30, సెప్టెంబరు 2025 లోపల ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ http://www.rbi.org.in లో వివరంగా చదివి అప్లై చేసుకోవచ్చు
| సంస్థ | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) |
| ఉద్యోగం కేటగిరీ | గ్రూప్ -B ఆఫీసర్ |
| మొత్తం ఖాళీలు | 120 |
| ఉద్యోగం పేరు | ఖాళీల సంఖ్య |
| ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్ | 83 |
| ఆఫీసర్ గ్రూప్ B (DR) ఎకనామిక్స్ మరియు జనరల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ (DEPR) | 17 |
| ఆఫీసర్ గ్రూప్ B (DR) స్టేటస్టిక్స్ మరీయు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (DSIM) | . 20 |
| మొత్తం ఖాళీలు | 120 |
⁜ముఖ్యమైన తేదీలు⁜
| విషయము | తేది |
| అప్లికేషన్ లింక్ ప్రారంభ తేది | 10-09-2025 |
| అప్లికేషన్ ముగింపు తేది | 30-09-2025 |
| ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్ ఫేస్ I పరీక్ష | అక్టోబరు 18,2025 |
| ఆఫీసర్ గ్రూప్ B DEPR మరియు DSIM ఫేస్ I పరీక్ష | అక్టోబరు 19, 2025 |
| ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్ ఫేస్ II పరీక్ష | డిసెంబర్ 06,2025 |
| ఆఫీసర్ గ్రూప్ B DEPR మరియు DSIM ఫేస్ II పరీక్ష | డిసెంబర్ 07,2025 |
| వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల అయే రోజు | 10, సెప్టెంబర్ 2025 |
| వివరణాత్మక నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యుస్ లొ ప్రచురించబడే రోజు | 13,సెప్టెంబర్ 2025 |
| అధికారిక వెబ్సైట్ | . http://www.rbi.org.in |
| ఇండికేటివ్ నోటిఫికేషన్ ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ | RBISB/BA/03/2025-26 |
ఇండికేటివ్ నోటిఫికేషన్
Leave a Reply