ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

NIACL AO అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ ఇవ్వబడింది

దిNIACL AO 2025 (ఎన్ఐఎసిఎల్ ఎఓ 2025)న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి 2025 సెప్టెంబర్ 14న (ఆదివారం) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తుంది .
ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్టు మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్)అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://www.newindia.co.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్/DOB ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు తమ అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ మరియు చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్‌ను తీసుకెళ్లాలి. NIACL AO రిక్రూట్‌మెంట్ 2025 కింద 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) ఖాళీలకు దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు NIACL AO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 జారీ చేయబడింది.

⁜NIACL AO అడ్మిట్ కార్డ్ సంక్షిప్త సమాచారం⁜

సంస్థన్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)
పోస్ట్అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO)
విభాగాలుజనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్
ఖాళీలు550
అడ్మిట్ కార్డ్ విధానంఆన్‌లైన్
అడ్మిట్ కార్డ్ జారీ 9 సెప్టెంబర్ 2025
పరీక్ష తేదీ14 సెప్టెంబర్ 2025
ఎంపిక ప్రక్రియ*ప్రిలిమ్స్ పరీక్ష
*మెయిన్స్ పరీక్ష
*ఇంటర్వ్యూ
పరీక్ష మీడియంహిందీ/ఇంగ్లీషు
ప్రిలిమ్స్ పరీక్ష విధానంఇంగ్లీషు,రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టేప్ ప్రశ్నలు ఉండి, 60 నిమిషాల పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్http://www.newindia.co.in

👌అభ్యర్థుల సౌలభ్యం కోసం ఎడ్మిట్ కార్డు డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ మరియు మరియు వివరాలు చూడడానికి లింకులు ఈ క్రింద ప్రస్తావించబడ్డాయి

NIACL ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్: https://ibpsonline.ibps.in/niacljul25/oecla_aug25/login.php?appid=927a635fe10497d81b5300977f72d9ca

NIACL ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఇన్ఫర్మేషన్ చూడడానికి లింక్: https://share.google/qfAJELwTPcUZugRw1

Posted in

Leave a comment