122 స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం SBI నోటిఫికేషన్ విడుదల చేసింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ ( మేనేజర్ &డెప్యుటి మేనేజర్ ) పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేషన్, B.Tech/BE, CA, ICWA, MBA/PGDM, MCA, PGDBM, PGDBA చదివి 32 సంవత్సరాల లోపల వయస్సు ఉన్నవారు డెప్యూటీ మేనేజర్ పౌస్టులకు మరియు 35 సంవత్సరాల లోపల వయస్సు గలవారు మేనేజర్ పోస్టులకు (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) అప్లై చేసుకోవచ్చు.ఆసక్తి అర్హత గలవారు అక్టోబర్ 2, 2025 లోపల అధికారిక వెబ్సైటు sbi.bank.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల అవలోకనం

సంస్థస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ఉద్యోగాలుస్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు122
వివరంగా ఉద్యోగాల పేర్లు మరియు వాటిలో ఖాళీలుమేనేజర్ (క్రెడిట్ విశ్లేషకుడు) -63 ఖాళీలు

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) – 34 ఖాళీలు

డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) -25 ఖాళీలు
విద్యార్హతఏదైనా గ్రాడ్యుయేషన్, B.Tech/BE, CA, ICWA, MBA/PGDM, MCA, PGDBM, PGDBA

(వివరంగా నోటిఫికేషన్లో ఇవ్వబడింది)
దరఖాస్తు రుసుముజనరల్/ EWS/ OBC అభ్యర్థులకు: రూ. రూ. 750/-

SC/ ST/ PwBD అభ్యర్థులకు: NIL
జీతంమేనేజర్ జీతం స్కేలు రూ. 85920-2680/5-99320-2980/2-105280/-

డిప్యూటీ మేనేజర్ జీతం స్కేలు : రు.64820-2340/1-67160-2680/10-93960/
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍02-10-2025
అప్లై చెయ్యడానికి అధికారిక లింక్https://bank.sbi/web/careers/current Openings
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్CRPD/SCO/2025-26/10 మరియు
CRPD/SCO/2025-26/11
ఉద్యోగాలుమేనేజర్ (క్రెడిట్ విశ్లేషకుడు)

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)

డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)
మొత్తం ఖాళీలు122

⁜కేటగిరీ వారీగా మరియు ఉద్యోగాల వారీగా ఖాళీలు

కేటగిరీమేనేజర్ (క్రెడిట్ విశ్లేషకుడు)మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)మొత్తం
SC.11050420
ST.07020110
OBC14090629
EWS05030210
UR26151253
మొత్తం633425122

విద్యార్హత. (31-08-2025 నాటికి)

ఉద్యోగంఅర్హత
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ (ఏదైనా విభాగం) మరియు MBA (ఫైనాన్స్) / PGDBA / PGDBM / MMS (ఫైనాన్స్) / CA / CFA / ICWA
మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)ఐటీ/ కంప్యూటర్లు/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బీఈ/ బీటెక్. లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి
డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులుడిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు): ఐటీ/ కంప్యూటర్లు/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బీఈ/ బీటెక్. లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసిఎ)

కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి.
కావలసిన అనుభవం (31-08-2025 నాటికి)మేనేజర్ (క్రెడిట్ విశ్లేషకుడు) కి – సంబంధిత విభాగంలో 3 సంవత్సరాలు.

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) కి-సంబంధిత విభాగంలో 5 సంవత్సరాలు.

డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) కి- సంబంధిత విభాగంలో 3 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుముజనరల్/ EWS/ OBC అభ్యర్థులకు: రూ. రూ. 750/-

SC/ ST/ PwBD అభ్యర్థులకు: NIL
జీతం స్కేలుమేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): MMGS-III గ్రేడులో బేసిక్ 85920-2680/5-99320-2980/2-105280
నిబంధనల ప్రకారం ఇతర ఎలవెన్సులు వర్తిస్తాయి

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు): MMGS-III గ్రేడులో బేసిక్: 85920-2680/5-99320-2980/2-105280. నిబంధనల ప్రకారం ఇతర ఎలవెన్సులు వర్తిస్తాయి

డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు): MMGS-II గ్రేడులో బేసిక్: 64820-2340/1-67160-2680/10-93960..నిబంధనల ప్రకారం ఇతర ఎలవెన్సులు వర్తిస్తాయి.
👍ముఖ్యమైన తేదీలుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 11-09-2025

👍ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 02-10-2025
వయో పరిమితి (31-08-2025 నాటికి)
(నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
మేనేజర్ (క్రెడిట్ విశ్లేషకుడు)-
కనిష్టం25 సంవత్సరాలు- గరిష్టం 35 సంవత్సరాలు

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)-కనీసం28 సంవత్సరాలు- గరిష్టం35 సంవత్సరాలు

డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు)-కనీసం 25 సంవత్సరాలు – గరిష్ఠం 32 సంవత్సరాలు

⁜వయో సడలింపు⁜

కేటగిరీ.సడలింపు
OBC (NC)3 సంవత్సరాలు
SC/ST.5 సంవత్సరాలు
PwBD,(UR/EWS)10 సంవత్సరాలు
PwBD(OBC).13 సంవత్సరాలు
PwBD(SC/ST)15 సంవత్సరాలు
సెలక్షన్ విధానం
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ.

ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం
*బ్యాంక్ వెబ్సైట్ http://bank.sbi/web/careers/current -Openings కు లాగాన్ అవ్వండి

*స్క్రోల్డౌన్ చేసి మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) ఉద్యోగం అయితే CRPD/SCO/2025-26/11 పై క్లిక్ చెసి పూర్తిగా నోటిఫికేషన్ చదవండి

*మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) పోస్టుకు లేదా
డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) అయితే
CRPD/SCO/2025-26/10పై క్లిక్ చెసి పూర్తిగా నోటిఫికేషన్ చదవండి

*సంబంధిత ఎడ్వర్టైజ్మెంట్ యొక్క “అప్లై ఆన్లైన్” పై క్లిక్ చెయ్యండి

*ఇంతకుముందే రిజిస్టర్ అయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి.

*ఇంతకుముందు రిజిస్టర్ అందకపోతే రిజిస్టర్ అయి లాగిన్ అవ్వండి

*ఫైనల్గా సబ్మిట్ చేసేముందు మొత్తం ఫార్మ్ చదవండి

8కరెక్టన్ ఆమోదించబడదు.

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్0 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్:https://sbi.bank.in/documents/77530/52947104/ADV_CREDIT_ANALYST_CRPD_SC0_2025_26_11_11092025.pdf/eafb0dfe-8bad-23da-5caa-807fa77dd623?t=1757578325432

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) మరియు
డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ )రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://sbi.bank.in/documents/77530/52947104/DETAILED+ADVERTISEMENT_SCO_2025-26_10_FINAL.pdf/9436cc75-8404-99ab-164a-b77f145ea020?t=1757575945330

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) కు అప్లై చెయ్యడానికి లింక్:https://share.google/8vSUkWklFeHFyRSCv

మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) మరియు
డిప్యూటీ మేనేజర్ (ఉత్పత్తులు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ) కు అప్లై చెయ్యడానికి లింక్:https://recruitment.bank.sbi/crpd-sco-2025-26-10/apply

SBI అధికారిక వెబ్సైట్ లింక్:ers https://share.google/7qyh1YGdBrB4eD6gX

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading