IOB 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ 2025 విడుదల చేసింది. MMGS -II మరియు MMGS -III గ్రేడులలో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.iob.in లో ఆన్లైనులో అక్టోబర్ 03 లోపు అప్లై చేసుకోవచ్చు.

స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜

సంస్థఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)
ఉద్యోగంవివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు. 127
ప్రకటించబడిన స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడులుMMGS-II మరియు MMGS -III
ప్రారంభ బేసిక్ జీతంMMGS-II-రు.6482 , MMGS -III- రు. 85920
వయోపరిమితివివిధ ఉద్యోగాలకు 35 సం||, 38 సం.|| మరియు 40 సం.||
వయో సడలింపునిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది
విద్యార్హతఏదైనా డిగ్రీ,BE/B.Tech, MCA/MSC,CA/CMA/ICWA/CFA ఆర్కిటెక్చర్ లో డిగ్రీ .CISA. (ఉద్యోగంను అనుసరించి విద్యార్హత నిర్ణయించబడింది)
అనుభవం యొక్క ఆవశ్యకత.అన్ని విభాగాల ఉద్యోగాలకు అనుభవం అవసరం
విద్యార్హత, అనుభవం, వయోపరిమితి కోసం ఆధారంగా గ్రహించ వలసిన తేది01-09-2025
ధరకాస్తు రుసుముSC/ST/PWD వారికి- రు.175/-
మిగిలిన వారందరికి. – రు 1000/-
👍అప్లై చేసుకోవడానికి చివరి తేది👍03-10-2025
ధరకాస్తు చేసుకునే విధానంఆన్లైన్
పరీక్ష విధానంఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
నెగెటివ్ మార్కింగ్ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తీయబడుతుంది
పరీక్ష సెంటర్లుదేశం మొత్తం మీద ఆరు సెంటర్లను గుర్తించారు.తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ సెంటర్ గా గుర్తించ బడింది
సెలెక్ట్ అయిన వారి ప్రొబేషన్ కాలం2 సంవత్సరాలు
సర్వీస్ ఇండెమ్నిటి బాండు3 సంవత్సరాలకు రు. 2,50,000/-
అధికారిక వెబ్సైట్http://www.iob.in
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్HRDD/RECT/03/2025-26 తేది 12-09-2025
ఉద్యోగంవివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ఖాళీలు సంఖ్య127
పోస్ట్ పేరుమొత్తం ఖాళీలుపోస్ట్ గ్రేడు
మేనేజర్ (IS ఆడిట్) 08MMGS-II
సీనియర్ మేనేజర్ (ఐఎస్ ఆడిట్) 02MMGS-III
మేనేజర్ (సివిల్) 05MMGS-II
మేనేజర్ (ఆర్కిటెక్ట్) 03MMGS-II
మేనేజర్ (ఎలక్ట్రికల్) 01MMGS-II
మేనేజర్ (ఆటోమొబైల్) 01MMGS-II
మేనేజర్ (ప్రింటింగ్)01MMGS-II
మేనేజర్ (ట్రెజరీ) 11MMGS-II
మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) 06MMGS-II
సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్) 06MMGS-III
మేనేజర్ – ఐటీ 41MMGS-II
సీనియర్ మేనేజర్ – ఐటీ 04MMGS-III
మేనేజర్ – రిస్క్05MMGS-II
సీనియర్ మేనేజర్ రిస్క్ 05MMGS-III
మేనేజర్ సమాచార భద్రత 13MMGS-II
సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 02MMGS-III
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ 02MMGS-II
సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్ 01MMGS-III
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ 02MMGS-II
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్ 02MMGS-II
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్ 02MMGS-II
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్ 02MMGS-II
మేనేజర్ డేటా సైంటిస్ట్ 01MMGS-II
సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 01MMGS-II
మేనేజర్ డేటా ఇంజనీర్ 01MMGS-II
సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ 01MMGS-III
మొత్తం ఖాళీలు. 127MMGS-II &
MMGS-III

👍 ⁜ ముఖ్యమైన తేదీలు

విషయముతేది
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది03-10-2025
ఆన్లైన్ అప్ప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది. 03-10-2025

విద్యార్హత మరియు అనుభవం ( సమాచారం సంక్షిప్తంగా పొందుపర్చబడింది – పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి)

పోస్ట్ పేరువిద్యార్హతఅనుభవం
మేనేజర్ (IS ఆడిట్)MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత విభాగాలు మరియు CISA ( cirtified information systems auditorసంబంధిత విభాగంలో 2- 3 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ (ఐఎస్ ఆడిట్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత విభాగాలు మరియు CISA ( cirtified information systems auditorసంబంధిత విభాగంలో 4-6 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (సివిల్)సివిల్ ఇంజనీరింగ్లో BE/Btechసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ఆర్కిటెక్ట్)ఆర్కిటెక్చర్లో డిగ్రీ
ఆటోకేడ్లో పరిజ్ఞానం
సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ విభాగంలో BE/Btechసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ఆటోమొబైల్)మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో BE/Btechసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ప్రింటింగ్)ప్రింటింగ్ టెక్నాలజీలో BE/Btechసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (ట్రెజరీ)ఏదైనా డిగ్రీసంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం
మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్)డిగ్రీ మరియు ,MBA-FINANCE,CFA/CA/PGDGM etc.సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్)డిగ్రీ మరియు ,MBA-FINANCE,CFA/CA/PGDGM etc.సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం
మేనేజర్ – ఐటీMCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ – ఐటీMCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం
మేనేజర్ – రిస్క్CA/CMA/ICWA/CFA లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్,MBA/Finance etc.లేదా 60% మార్కులతో మేధమెటిక్స్, స్టేటస్టిక్స్, ఎకనామిక్స్
డిగ్రీ
సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ రిస్క్CA/CMA/ICWA/CFA లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్,MBA/Finance etc.లేదా 60% మార్కులతో మేధమెటిక్స్, స్టేటస్టిక్స్, ఎకనామిక్స్
డిగ్రీ
సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సమాచార భద్రతMCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీMCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్స్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
మేనేజర్ డేటా సైంటిస్ట్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం
మేనేజర్ డేటా ఇంజనీర్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం
సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్MCA/Msc /కంప్యూటర్ సైన్స్ లేదా BE /BTech కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత సబ్జెక్టులుసంబంధిత విభాగంలో 10 సంవత్సరాల అనుభవం
దరఖాస్తు రుసుముమిగతా వారందరికీ (OBC & EWS సహా): INR 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) GST తో సహా

SC/ST/PWD (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే): INR 175/- (రూపాయలు నూట డెబ్బై ఐదు మాత్రమే) GST తో సహా
జీతం స్కేలుMMGS II: 64820 – 2340 / 1 – 67160 – 2680 / 10 – 93960

MMGS III: 85920 – 2680 / 5 – 99320 – 2980 / 2 – 105280
పరీక్ష సెంటర్లున్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కొలకత్తా, హైదరాబాద్, బెంగులూరు
పరీక్ష విధానంఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ

వయోపరిమితి (01-09-2025 నాటికి)

పోస్ట్ పేరుసంవత్సరాలు
మేనేజర్ (IS ఆడిట్)కనీసం – 25 గరిష్టం – 35
సీనియర్ మేనేజర్ (IS ఆడిట్):కనీసం – 30 గరిష్టంగా – 40
మేనేజర్ (సివిల్)కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ (ఆర్కిటెక్ట్)కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ (ఎలక్ట్రికల్)కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ (ఆటోమొబైల్)కనీసం – 25 గరిష్టంగా – 35
మేనేజర్ (ప్రింటింగ్)కనీసం – 25 గరిష్టంగా – 35
మేనేజర్ (ట్రెజరీ)కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్)కనీసం – 25 గరిష్ట – 35
సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్)కనీసం – 30 గరిష్టంగా – 40
మేనేజర్ – ఐటీ:కనీసం – 25 గరిష్టం – 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ – ఐటీ:కనీసం – 30 గరిష్టంగా – 40
మేనేజర్ – రిస్క్కనీసం – 25 గరిష్టం – 35
సీనియర్ మేనేజర్ రిస్క్కనిష్టం – 30 గరిష్టం – 40
మేనేజర్ సమాచార భద్రతకనీసం – 24 గరిష్ట – 35
సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకనీసం – 25 గరిష్టం – 38
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్‌లుకనీసం – 25 గరిష్ట – 35
సీనియర్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొబైల్ యాప్‌లుకనీసం – 30 గరిష్టంగా – 40
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆటోమేషన్ ఇంజనీరింగ్కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డాట్ నెట్ టెక్నాలజీస్కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జావా టెక్నాలజీస్కనీసం – 25 గరిష్ట – 35
మేనేజర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-ML ఆప్స్ ఇంజనీరింగ్కనిష్ట – 25 గరిష్ట – 35
మేనేజర్ డేటా సైంటిస్ట్కనీసం – 25 గరిష్ట – 35
సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్కనీసం – 30 గరిష్ట – 40
మేనేజర్ డేటా ఇంజనీర్కనిష్ట – 25 గరిష్ట – 35
సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్కనిష్ట – 30 గరిష్ట – 40 సంవత్సరాలు

కేటగిరీ వారీగా వయో సడలింపు

కేటగిరీ.సడలింపు సంవత్సరాలలో
SC/ST5
OBC/NLC3
PwBD10
1984అల్లర్లలో ప్రభావితమైన వారు5
ఎక్స్ సర్వీస్ మెన్5
గమనిక:- ఒక అభ్యర్ధి రెండు కేటగిరీల లో ఉంటే రెండింటి మొత్తం సడలింపు వర్తిస్తుంది

ఆన్లైన్ పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులుపరీక్ష మీడియంపరీక్ష సమయం (నిమిషాలలో)
ఇంగ్లీషు భాష2525ఇంగ్లీషు30
జనరల్ అవేర్నెస్, ప్రత్యేకంగా బే0కింగ్ విభాగానికి సంబంధించిన పరిజ్ఞానంలో2525ఇంగ్లీషు30
ప్రొఫెషనల్ పరిజ్ఞానం5050ఇంగ్లీషు60
మొత్తం100100120
అప్లై చేసుకునే విధానం
అధికారిక వెబ్సైట్ http://www.iob.in నుండి తెరవండి
కెరీర్స్. సెక్షన్ లో క్లిక్ చెయ్యండి
రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్లను గుర్తించి క్లిక్ చెయ్యండి
పూర్తి నోటిఫికేషన్ చదవండి,
అర్హత,అనుభవం కలిగిఉన్నట్లు నిర్ధారణ చేసుకుని, ” క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆన్లైన్”” పై క్లిక్ చెయ్యండి
పెరు,మొబైల్ నెంబర్, ఈమెయిల్ మొదలగునవి నమొదు చేసి రిజిస్టర్ అవ్వండి
రిజిస్ట్రేషన్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి
ఫొటోలు మరియు సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యండి
ధరకాస్తు రుసుము చెల్లించండి
అప్లికేషన్ పూర్తిగా చదివి సబ్మిట్ చెయ్యండి
తరువాతి అవసరాలకు అప్లికేషన్ ప్రింటౌట్ తీసి ఉంచండి

IOB స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ https://www.iob.in/upload/CEDocuments/iobLateral-Recruitement-Specialist-Officers-11092025.pdf

IOB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చెయ్యడానికి లింక్: https://share.google/kk03pBdmp0qbnQsHw

IOB అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/xFZ2K9i7eRww84tfR

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading