తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివి, లా డిగ్రీ చేసి 3 సంవత్సరాలు తెలంగాణ క్రిమినల్ కోర్టులలో ప్రాక్టీసు చెసిన ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 05-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.tgprb.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
⁜TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు |
| ఉద్యోగం | అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ |
| ఖాళీల సంఖ్య | 118 |
| డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలు | 95 |
| లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలు | 23 |
| పోస్టుల డిస్ట్రిబ్యూషన్ | మల్టీ జోనుల వారీగా పోస్టులను వర్గీకరించారు |
| స్త్రీల రిజర్వేషన్. | ప్రతీ కేటగిరీలో 33 1/3 పోస్టులు స్త్రీలకు కేటాయించబడ్డాయి |
| వయో పరిమితి | 34 సంవత్సరాలు (డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి తెలంగాణా ప్రభుత్వం వయోపరిమితి 12 సంవత్సరాలు పెంచింది) |
| వయో సడలింపు | నిబంధనల ప్రకారం వర్తిస్తాయి |
| విద్యార్హత | బ్యాచులర్స్ డిగ్రీ మరియు లా లో పట్టభద్రులై ఉండాలి |
| అనుభవం | కనీసం 3సంవత్సరాలు తెలంగాణలోని క్రిమినల్ కోర్టులలో ప్రాక్టీసు చెయ్యాలి |
| ధరకాస్తు రుసుము | SC/ST అభ్యర్థులకు రు 1,000/- మిగిలిన అన్ని కేటగిరీల వారికి 2,000/- |
| పరీక్ష ఫీజు చెల్లించే విధానం | ఆన్లైన్ |
| పరీక్ష మీడియం | ఇంగ్లీషు |
| జీతం స్కేలు | రు. 54,220- 1,33,630/- |
| పరీక్ష విధానం | పేపర్ పేపర్ I ( ఆబ్జెక్టివ్ టైప్) . పేపర్ I లో ఉత్తీర్ణులైన వారికి పేపర్ II డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍5 -10-2025 (5PM వరకు) |
| అధికారిక వెబ్సైట్ | http://www.tgprb.in |
| నోటిఫికేషన్ నెంబరు | Rc.234/Rect./Admn-2/2025 dt 15ఆగస్టు 2025 |
| ప్రెస్ రిలీజ్ నెంబర్ | Rc.234/Rect./Admn -2/2025 dt 3 సెప్టెబరం 2025 |
| ఉద్యోగం | అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ |
| మొత్తం ఖాళీలు | 118 |
⁜ మల్టీ జోను వారీగా ఉద్యోగాల ఖాళీలు⁜
| యూనిట్ పేరు. | డైరెక్ట్ రిక్రూట్మెంట్ | లిమిటెడ్ రిక్రూట్మెంట్ | మొత్తం ఖాళీలు |
| మల్టీ జోన్ I. | 38 | 12 | 50 |
| మల్టీ జోన్ II | 57 | 11 | 68 |
| మొత్తం | 95 | 23 | 118 |
⁜మల్టీ జోనులోని జోనులు⁜
| మల్టీ జోన్ | మల్టీ జోనులోని జోనులు |
| మల్టీ జోన్ I | జోన్ I- కాళేశ్వరం జోన్ II-బాసర జోన్ III-రాజన్న జోన్ VI -భద్రిద్రి |
| మల్టీ జోన్ II | జోన్ V-యిదాద్రి జోన్ VI-చార్మినార్ జోన్ VII-జోగులాంబ |
| 👍 ముఖ్యమైన తేదీలు |
| అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ : 12 సెప్టెంబర్ ,2025(8AM నుండి) |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది :05 అక్టోబర్ ,2025 (5PM వరకు) |
| విద్యార్హత విద్యార్హత | గుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచులర్స్ డిగ్రీ మరియు లా లో డిగ్రీ (LLB/BL) |
| అనుభవం | 15 ఆగస్టు 2025 కి ప్రాక్టీస్ చేస్తున్న 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలోని క్రిమినల్ కోర్టులలో 3 సంవత్సరాలకు తగ్గకుండా క్రియాశీలకంగా ప్రాక్టీసు చేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాలకు తగ్గకుండా తెలంగాణ క్రిమినల్ కోర్టులలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర,కేంద్రీయ , పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లేదా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో పనిచేస్తున్న లీగల్ ఎడ్వైజర్,లీగల్ కౌన్సిల్ మరియు ,లీగల్ఆ ఫీసర్లు అయి ఉండాలి |
| ధరకాస్తు రుసుము | తెలంగాణకు సంబంధించిన స్థానిక SC/ST వారికి రు 1000/- మిగిలిన దరఖాస్తుదారులకు రు 2,000/- |
| జీతం స్కేలు | రు. 54,200/- – రు.1,33,630/- |
| వయోపరిమితి (01 జులై ,2025 నాటికి) | 34 సంవత్సరాలు వయస్సును కలిగి ఉండరాదు ( స్థానిక ప్రభుత్వ GO ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంటుకు 12 సంవత్సరాలు వయో పరిమితిని పెంచారు) |
⁜వయోపరిమితిలో సడలింపు⁜
| కేటగిరీ. | సడలింపు |
| తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు | 5 సంవత్సరాలు మించకుండా రెగ్యులర్ సర్వీసు కాలం |
| ఎక్స్ సర్వీస్ మెన్ | 3సంవత్సరాలు |
| NCC ఇన్స్ట్రక్టర్ | 3సంవత్సరాలు |
| SC/ST/BC/EWS | 5 సంవత్సరాలు |
| వికలాంగులు | 10 సంవత్సరాలు |
| పరీక్ష విధానం |
| పేపరు I:. 200మార్కులకు 200 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు . తప్పు సమాధానానికి ప్రశ్న మార్కులలో 25% తీసివేయబడుతుంది పేపరు I. లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే పేపర్ II కి అనుమతించబడతారు |
| పేపర్ II : 200 మార్కులకు డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు |
| సిలబస్ | అధికారిక నొటిఫీషన్లో ఎనక్చర్ Iలౌ ఇవ్వబడింది. సిలబస్ యొక్క కరిగండం అధికారిక ప్రెస్ రిలీజ్ లో ఇవ్వబడింది |
| ⁜ అప్లై చేసుకునే విధానం⁜ |
| అధికారిక వెబ్సైట్ Www.tgprb.in ను తెరవాలి |
| APP నోటిఫికేషన్ చూడండి |
| యూసర్గైడ్ ను తెరిచి, రిజిస్టర్ కాని ఎడల రిజిస్టర్ చేసుకొండి |
| అవసరమైన ఫిసు ఆన్లైన్ లో చెల్లించండి |
| అప్లై ఆన్లైన్ పై క్లిక్ చెసి అన్ని వివరాలు పూరించండి |
| అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోలు అప్లోడ్ చెయ్యండి |
| I agree మీద క్లిక్ చేసేముందు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదవండి |
| అప్లికేషన్ సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాలకు ప్రింటౌట్ తీసుకుని ఉంచండి |
TGPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్:: https://www.tgprb.in/APP_PDF/APP_Notification_2025_dtd_15-08-2025.pdf
TGPRB ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్: https://www.tgprb.in/APP_PDF/Press%20Note%20dated%203rd%20September%202025.pdf
యూజర్ గైడ్:https://share.google/naYhNUiezI8Xg8zWu
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్:: https://share.google/foZHNQE4NrqJbdvtl

Leave a comment