ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ http://psc.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
| సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
| ఉద్యోగాలు | వివిధ శాఖల లోని ఉద్యోగాలు |
| మొత్తం ఉద్యోగాల ఖాళీలు | 31 |
⁜శాఖలవారీగా ఉద్యోగాల వివరాలు⁜
| ఉద్యోగం | ఖాళీల సంఖ్య |
| హార్టికల్చరల్ ఆఫీసర్ | 2 ఖాళీలు |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) | 3 ఖాళీలు |
| డ్రాట్స్ మాన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్ | 13 ఖాళీలు |
| హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -II (వొమెన్) | 1ఖాళీ |
| లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ | 2ఖాళీవలు |
| ధానేదార్ | 10 ఖాళీలు |
⁜శాఖల వారీగా ఉద్యోగాల వివరాలు మరియు అప్లై చెయ్యడానికి చివరి తేదీ⁜
| శాఖ. | జోన్/డిస్ట్రిక్ట్ | ఉద్యోగం | అప్లై చెయ్యడానికి చివరి తేదీ |
| హార్టికల్చర్ సర్వీస్ | జోనల్ పోస్టు | హార్టికల్చర్ ఆఫీసర్ | 08-10-2025 |
| రూరల్ వాటర్ సప్లై మరియు సేనిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్ | జోనల్ పోస్ట్ | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) | 08-10-2025 |
| ఏపి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసు | జోనల్ పోస్ట్ | డ్రాట్స్ మాన్ గ్రేడ్-II | 08-10-2025 |
| A.P.B.C.వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసు | డిస్ట్రిక్ట్ పోస్ట్ | హోస్టల్ వెల్ఫేర్ఆ ఫీసర్ గ్రేడ్ -II (వొమెన్) | 07-10-2025 |
| ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ | జోనల్ పోస్ట్ | జోనల్ పోస్ట్ | 07-10-2025 |
| ఏపి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసు | డిస్ట్రిక్ట్ పోస్ట్ | ధానేదార్ | 01-10-2025 |
⁜ఉద్యోగాల సెలక్షన్ పరిధి⁜
| ఉద్యోగం | పరిధి |
| హార్టికల్చరల్ ఆఫీసర్ | జోన్ III,జోన్ IV |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) | జోన్ I, జోన్ III |
| డ్రాట్స్ మాన్ గ్రేడ్-II | జొన్ I,II,III, జోను IV అనంతపూర్ సర్కిల్, జోను IV కర్నూలు సర్కిల్ |
| హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -II (వొమెన్). | విశాఖపట్నం లోకల్ |
| జూనియర్ లెక్చరర్ | జోన్ II, జోన్ III |
| ధానేదార్ | నర్సాపురం డివిజన్ -ప్లైన్ కాకినాడ డివిజన్ -ఏజెన్సి గిద్దలూరు డివిజన్ – ప్లైన్ నంద్యాల డివిజన్ -ప్లైన్ చిత్తూరు (వెస్ట్) డివిజన్ -ప్లైన్ కడప డివిజన్ -ప్లైన్ చిత్తూరు (ఈస్ట్) డివిజన్ -ప్లైన్ రాజంపేట డివిజన్ -ప్లైన్ |
⁜ విద్యార్హత⁜
| ఉద్యోగం | విద్యార్హత |
| హార్టికల్చర్ ఆఫీసర్ | హార్టికల్చర్ లో నాలుగు సంవత్సరాల BSc డిగ్రీ లేదాBSc హానర్స్ డిగ్రీ |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ లో BE/Bteck లేదా తత్సమానమైన విద్యార్హత |
| డ్రాట్స్ మేన్ | సివిల్ లో ITI |
| హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ | బీయిడి తో పాటు గ్రేడ్యుయేషన్ అర్హతగా కలిగి ఉండాలి |
| జూనియర్ లెక్చరర్ | ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ కలిగి ఉండి 50% మార్కులకు తగ్గకుండా పీజీ డిగ్రీ కలిగి ఉండాలి |
| ధానేదార్ | ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి |
⁜ధరకాస్తు రుసుము⁜
| హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ లెక్చరర్. ఉద్యోగాలకు | SC/ST/ స్థానిక PBD/ స్థానిక ఎక్స్ సర్వీస్ మెన్/తెల్ల రెసిన్ కార్డు కలిగిన వారికి/ జి.ఓ. నెం.439,జి ఎ (సిరి-ఎ) ప్రకారం నిరుద్యోగ యువకులకు రు 250/- మిగిలిన వారందరికి రు 370/- |
| హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ధానేదార్, డ్రాట్స్ మేన్ ఉద్యోగాలకు | SC/ST/ స్థానిక PBD/ స్థానిక ఎక్స్ సర్వీస్ మెన్/తెల్ల రెసిన్ కార్డు కలిగిన వారికి/ జి.ఓ. నెం.439,జి ఎ (సిరి-ఎ) ప్రకారం నిరుద్యోగ యువకులకు రు 250/- మిగిలిన వారందరికి రు. 330/- |
⁜జీతం స్కేలు⁜
| ఉద్యోగం | జీతం స్కేలు (RPS 2022 ప్రకారం) |
| హార్టికల్చర్ ఆఫీసర్ | రు.54,060-రు 1,40,540/- |
| అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | రు .57,100-రు 1,47,760 |
| డ్రాట్స్ మేన్ | రు.34,580 – రు 1,07,210/- |
| హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II (ఒమెన్) | రు.37,640- రు .1,15.500/- |
| జూనియర్ లెక్చరర్. | రు. 57,100-రు. 1,47,760/- |
| ధానేదార్ | రు.20,600- రు.63,660/- |
| వయోపరిమితి (01-07-2025 నాటికి) | *హార్టికల్చర్ ఆఫీసర్, *అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, *డ్రాట్స్ మేన్, *హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, *జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు | కనిష్టంగా 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాల |
⁜వయో సడలింపు⁜
| కేటగిరీ | వయో సడలింపు సంవత్సరాలలో |
| SC/ST/BC/EWS | 5 |
| వికలాంగులు (PBD) | 10 |
| N.C.C. ఇన్స్ట్రక్టర్ | 3 |
| రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు | 5సంవత్సరాలకు ముగించాక సర్వీసు కాలము |
| ఆరు నెలలకు తక్కువ కాకుండా రాష్ట్ర సెన్సెస్ డిపార్ట్మెంట్ లో పనిచెసిన టెంపరరీ ఉద్యోగులు | 3 |
| 👍పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రచురితమైన వివరణాత్మక నోటిఫికేషనులు ఈక్రింది లింకులలో ఇవ్వబడ్డాయి👌. |
హార్టికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. :https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/HorticultureOffier_182025_16092025.pdf
AEE (civil) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/EyzGK2zR6B8Eye201
డ్రాట్సమేన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/zqV9LxmpP1pnr7sbp
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వొమెన్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/0B35S1owBkP9vmnBf
జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/HCUhqgfOuYTqFjrsL
ధానేదార్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/ImEDSx4kX79cdKayd
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లింక్:
https://portal-psc.ap.gov.in/Default
అప్లై చెయ్యడానికి లింక్:

Leave a comment