ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -II పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి
సంస్థఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగంగ్రూప్- II సర్వీసులు
నోటిఫికేషన్ నెంబర్11/23 తేది. 07-12-2023
మేయిన్స్ పరీక్ష అయిన తేది23-02-2025
గమనిక: గ్రూప్- II సర్వీసు మేయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన వారికి తేది 29-09-2025 నాడు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది
సర్టిఫికెట్ వెరిఫికేషన్కుఎటెండ్ అవవలసిన తేది29-09-2025
సమయము10.00 గంటలు
ఎటెండ్అవ్వాల్సిన స్థలముఆఫీస్ ఆఫ్ A.P.P.S.C.,
New HOD’s Building,
2nd floor,M.G.Road, opp.Indiragandhi municipal stadium
Vijayawada, Andhra Pradesh – 520010

గ్రూప్II ఫలితాలు చూడడానికి లింక్:https://portal-psc.ap.gov.in/HomePages/NotificationWiseResults_New?Flag=EhMRyATHpv4Iyd/nngPvYQ==

Posted in

Leave a comment