ఇండియన్ బ్యాంక్ 171 వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ చదివి ఆసక్తి అర్హత ఉన్నవారు ఇండియన్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైటు indianbank.bank.in ద్వారా ఆన్లైన్లో అక్టోబరు 13, 2025 లోపల ధరకాస్తు చేసుకోవచ్చు .
⁜స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ | ఇండియన్ బ్యాంకు |
| ఉద్యోగం | స్పెషలిస్ట్ ఆఫీసర్లు (వివిధ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్) |
| మొత్తం ఉద్యోగాల సంఖ్య | 171 |
| అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
| విద్యార్హత | ఉద్యోగాన్ని ననుసరించి BE,Btech,MCA,CA,MBA CFA మొదలగు అర్హతలు అవసరమవుతాయి |
| వయోపరిమితి | *చీఫ్ మేనేజర్ ఉద్యోగాలకు 36 సంవత్సరాలు *సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 33 సంవత్సరాలు *మేనేజర్ ఉద్యోగాలకు 31 సంవత్సరాలు |
| వయో సడలింపు | ప్రభుత్వ నియమావళి ప్రకారం సడలింపు వర్తిస్తుంది |
| అప్లికేషన్ రుసుము | SC/ST/PwBD అభ్యర్థులకు రు. 175/- మిగిలిన వారందరికి రు.1,000/- |
| జీతం స్కేలు | గ్రేడులు స్కేలు II, స్కేలు III మరియు స్కేలు IV |
| పరీక్ష విధానం | వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ననుసరించి షార్ట్ లిస్టింగ్ + ఇంటర్వ్యూ లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ + ఇంటర్వ్యూ ఉంటాయీ |
| పరీక్ష సెంటర్లు | ఆబ్జెక్టివ్ టైప్ జరిగిన పక్షంలో సెంటర్లు దేశం మొత్తం మీద ఉంటాయి. |
| 👍అప్లై చెయ్యడానికి మరియు ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది | 👍13-10-2025 |
| అధికారిక వెబ్సైట్ | http://www.indianbank.bank.in |
| ఉద్యోగం | వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్లు |
| మొత్తం ఉద్యోగాల సంఖ్య | 171 |
⁜ఉద్యోగం,స్కేలు, వయోపరిమితి మరియు ఖాళీలు వివరాలు⁜
| పోస్ట్ పేరు | స్కేలు | వయోపరిమితి (సంవత్సరాలలో) | మొత్తం ఖాళీలు |
| చీఫ్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | IV | కనిష్టం- 28 గరిష్టం- 36 | 10 |
| సీనియర్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | III | కనిష్టం -25 గరిష్టం-33 | 25 |
| మేనేజర్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | II | కనిష్టం-23 గరిష్టం-31 | 20 |
| చీఫ్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. | IV | కనిష్టం -30 గరిష్టం-38 | 05 |
| సీనియర్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. | III | కనిష్టం -25 గరిష్టం-33 | 15 |
| మేనేజర్- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ | II | కనిష్టం -23 గరిష్టం-31 | 15 |
| చీఫ్ మేనేజర్ – కార్పొరేట్ క్రెడిట్ అనలిస్ట్ | IV | కనిష్టం -28 గరిష్టం-36 | 15 |
| సీనియర్ మేనేజర్ – కార్పొరేట్ క్రెడిట్ అనలిస్ట్ | III | కనిష్టం -26 గరిష్టం-33 | 15 |
| మేనేజర్ – కార్పొరేట్ క్రెడిట్ అనలిస్ట్ | II | కనిష్టం -24 గరిష్టం-31 | 10 |
| చీఫ్ మేనేజర్ – ఆర్థిక విశ్లేషకుడు | IV | కనిష్టం -29 గరిష్టం-36 | 05 |
| సీనియర్ మేనేజర్ – ఆర్థిక విశ్లేషకుడు. | III | కనిష్టం -27 గరిష్టం-33 | 03 |
| మేనేజర్ – ఆర్థిక విశ్లేషకుడు | II | కనిష్టం -25 గరిష్టం-31 | 04 |
| చీఫ్ మేనేజర్-రిస్క్ మేనేజ్‌మెంట్ | IV | కనిష్టం -28 గరిష్టం-36 | 04 |
| చీఫ్ మేనేజర్ – ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్ | IV | కనిష్టం -28 గరిష్టం-36 | 01 |
| సీనియర్ మేనేజర్ -రిస్క్ మేనేజ్‌మెంట్ | III | కనిష్టం -25 గరిష్టం-33 | 07 |
| సీనియర్ మేనేజర్ – ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్ | III | కనిష్టం -25 గరిష్టం-33 | 01 |
| సీనియర్ మేనేజర్ – డేటా అనలిస్ట్ | III | కనిష్టం -25 గరిష్టం-33 | 02 |
| మేనేజర్ -రిస్క్ మేనేజ్‌మెంట్ | II | కనిష్టం -23 గరిష్టం-31 | 07 |
| మేనేజర్ – ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్- | II | కనిష్టం -23 గరిష్టం-31 | 01 |
| మేనేజర్ – డేటా అనలిస్ట్. | II | కనిష్టం-23 గరిష్టం-31 | 02 |
| చీఫ్ మేనేజర్ – కంపెనీ సెక్రటరీ | IV | కనిష్టం -30 గరిష్టం-36 | 01 |
| సీనియర్ మేనేజర్- చార్టర్డ్ అకౌంటెంట్ | III | కనిష్టం -27 గరిష్టం-33 | 02 |
| మేనేజర్- చార్టర్డ్ అకౌంటెంట్ | II | కనిష్టం -23 గరిష్టం-31 | 01 |
⁜వయో సడలింపు⁜
| కేటగిరీ | వయో సడలింపు (సంవత్సరాలలో) |
| SC/ST. | 5 |
| OBC/NC. | 3 |
| PwBD. | 10 |
| ఎక్స్ సర్వీస్మెన్ | 5 |
| 1984 అల్లర్లలో ఎఫెక్ట్ అయినవారు | 5 |
| 👍ముఖ్యమైన తేదీలు.👍 |
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ- 23-09-2025 |
| అప్లై చెయ్యడానికి చివరి తేది – 13-10-2025 |
| ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది- 13-10-2025 |
| అప్లికేషన్ ఎడిట్ చేసుకోడానికి చివరి తేది -13-10-2025 |
| ధరకాస్తు ప్రింటౌట్ తీసుకోడానికి చివరి తేదీ- 28-10-2025 |
| విద్యార్హత | తప్పని సరి విద్యార్హత, డిజైరబుల్ అర్హత, అవసరమైన సర్టిఫికేషన్లు మరియు అనుభవంకు సంబంధించిన పూర్తి వివరాలకోసం క్రింది లింక్ లో ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ చూడండి. |
⁜పే స్కేలు వివరాలు⁜
| పేస్కేలు. | బేసిక్ |
| స్కేలు II | రు 64820-93960 |
| స్కేలు III. | రు 85920-105280 |
| స్కేలు. IV | . రు 102300- 12094 |
| అప్లికేషన్ రుసుము | SC/ST/PwBD అభ్యర్థులకు రు. 175/- మిగిలిన వారందరికి రు.1,000/- |
| పరీక్ష విధానం | వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ననుసరించి షార్ట్ లిస్టింగ్ + ఇంటర్వ్యూ లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ + ఇంటర్వ్యూ ఉంటాయీ. |
ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్:https://share.google/deJ0vVSjgx2nEr7vN
ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్:https://ibpsreg.ibps.in/ibasep25/
ఇండియన్ బ్యాంక్/కెరీర్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/gy7MtyZs1pY5JPhld

Leave a comment