ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

610 ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలకు BEL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో తాత్కాలిక ప్రాతిపదికన బెంగళూరు బేసులో పని చెయ్యడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండి, బెంగులూరు మరియు ఇతర ప్రాంతాలలో తాత్కాలిక ప్రాతిపదికన పని చెయ్యడానికి ఆసక్తి ఉన్నవారు 07-102025 లోపల అధికారిక వెబ్సైట్ https://bel-in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
ఉద్యోగంట్రైనీ ఇంజనీర్ I
ఉద్యోగం విభాగాలుఎలక్ట్రానిక్స్,, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్
ఉద్యోగ ప్రాతిపదికతాత్కాలిక
ఉద్యోగ కాలం3 సంవత్సరాలు’ (ప్రారంభంలో 2 సంవత్సరాలకు తీసుకుంటారు. తదుపరి అవసరాన్ని బట్టి,ట్రైనీ పనితీరుని బట్టి 3 వ సంవత్సరం కొనసాగుతోంది..
పదోన్నతిట్రైనీ ఇంజనీరుగా మొదటి 2 సంవత్సరాలు 80% కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని పనితనం,ఎటెండెన్స్ ఉంటే ప్రోజెక్టు ఇంజినీరుగా పదోన్నతి వస్తుంది. ప్రోజెక్ట్ ఇంజినీరుగా 3సంవత్సరాలు చెయ్యవచ్చు. అవసరాన్ని అనుసరించి 1 సంవత్సరం పెంచ బడుతుంది
మోత్తం ఖాళీలు610
ఉద్యోగ స్థానంTEBG-కోడ్ గల 488 ఉద్యోగాలు బెంగళూరులో

TEEM-కోడ్ గల 122 ఉద్యోగాలు దేశంలో వివిధ ప్రాంతాలలో
అప్లై చేసే విధానంఆన్లైన్
వయో పరిమితి28 సంవత్సరాలు
వయో సడలింపునిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది
ధరకాస్తు రుసుముSC/ST/PwBD అభ్యర్థులకు – ధరకాస్తు రుసుము లేదు

మిగిలిన కేటగిరీల వారికి రు.177/- (GST తో సహా)
ధరకాస్తు రుసుము చెల్లించే విధానంBEL వెబ్సైటులో ఇవ్వబడ్డ పేమెంట్ లింక్ ద్వరా మాత్రమే చెయ్యాలి
విద్యార్హత.సంబంధిత విభాగంలో BE/B Teck.
పరీక్ష విధానంబెంగళూరులో ఆన్లైన్ టెస్ట్ మరియు walk-in
అప్లై చెయ్యడానికి చివరి తేది07-10-2025
అధికారిక వెబ్సైట్ https://bel.in
అప్లై చెయ్యడానికి లింక్https://jobapply.in/BEL2025BNGComplex ద్వారా రిజిస్టర్ చేసుకుని అప్లై చెయ్యాలి
ఎడ్వర్టైజ్మెంట్ నెంబరు383/HR/REC/25/C.E, తేది 24-09-2025
ఉద్యోగంట్రైనీ ఇంజనీర్ I
మొత్తం ఖాళీలు610

⁜వివరంగా ఖాళీలు వివరాలు⁜

ఉద్యోగం కోడ్ఉద్యోగం మరియు ఖాళీలు.ఉద్యోగం స్థానం
TEBG.ఎలక్ట్రానిక్స్ -258

మెకానికల్ – 131

కంప్యూటర్ సైన్స్ -44.

మొత్తం ఖాళీలు 488
బెంగుళూరు
TEEM.ఎలక్ట్రానిక్స్-43

మెకానికల్ -55

ఎలక్ట్రికల్-24

మొత్తం ఖాళీలు 122
దేశం మొత్తం మీద
👍అప్లై చెయ్యడానికి చివరి తేది- 07-10-2025
విద్యార్హతగుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో BE/BTech
ధరకాస్తు రుసుము.SC/ST/PwBD ధరకాస్తు రుసుము లేదు

మిగిలిన అభ్యర్థులకు రు. 177/- GST తో సహా
పారితోషికం*మొదటి సంవత్సరం – నెలకు రు. 30,000/-
*రెండవ సంవత్సరం – నెలకు రు. 35,000/-
*మూడవ సంవత్సరం -నెలకు రు.40,000/-
(అదనంగా సంవత్సరానికి రు. 12,000/- వైద్య మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఇవ్వబడుతుంది)
*ప్రోజెక్ట్ ఇంజినీరుగా పదోన్నతి చెందితే సంవత్సరానికి డిటెన్షన్ బోనస్ కింద రు.25,000/- ఇవ్వబడుతుంది.
వయో పరిమితి28 సంవత్సరాలు దాటి ఉండకూడదు
వయో సడలింపు*OBC/NLC వారికి. – 3 సంవత్సరాలు

*SC/ST వారికి -5 సంవత్సరాలు

*PwBD వారికి -10 సంవత్సరాలు
పరీక్ష విధానంఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ విభాగాల వారికి 25-10-2025 న రాత పరీక్ష జరుగుతుంది
కంప్యూటర్ సైన్స్ మరియు

ఎలక్ట్రికల్ విభాగాల వారికి 26-10-2025 నా రాత పరీక్ష జరుగుతుంది

ఉద్యోగానికి అర్హత సాధించడానికి కనీసం రాతపరీక్ష లో general/EWS/OBC-NLC కేటగిరీ వారు 35%మార్కులు మరియు SC/ST/PwBD అభ్యర్థులు 30%మార్కులు సాధించాలి.

BEL ట్రెయినీ ఇంజనీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్: https://bel-india.in/wp-content/uploads/2025/09/Final-TE-ADVT-20251.pdf

BEL అధికారిక వెబ్సైట్ లింక్:https://share.google/NT9BJa8tmQlV6KPJS

Posted in

Leave a comment