ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

IBPS PO ఫలితాలు వెలువడ్డాయి. ఇచ్చిన డైరెక్ట్ లింకులో అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

Institute of banking services నిర్వహించిన పార్టిసిపేటింగ్ బ్యాంకుల కొరకు నిర్వహించిన probationary officer/management trainee ల ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్సైట్ http://www.ibps.in లో చూడవచ్చు.

అభ్యర్థుల సౌలభ్యం కోసం IBPS PO ప్రిలిమినరీ పరీక్షలు ఫలితాల డైరెక్ట్ లింక్ ఈ క్రింద ఇవ్వబడింది.

IBPS PO ప్రిలిమినరీ పరీక్ష రిసల్ట్ చూడడానికి లింక్: https://share.google/dv7oVOpYdCfcZQVkv

IBPSఅధికారిక వెబ్సైట్ లింక్:

https://share.google/4uv4C9oNcx4PHgRso

Posted in

Leave a comment