3073 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.చివరి తేది: 16-10-2025

3073 డిల్హి పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి 25 సంవత్సరాలు దాటని నియమిత శరీర ధారుఢ్యం కలిగిన ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 16-10-2025 లోపల అధికారిక వెబ్సైటు https://ssc.gov.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

⁜SSC CPO సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜

సంస్థస్టేఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
ఉద్యోగంవివిధ శాఖలలో సబ్ ఇన్స్పెక్టర్
మొత్తం ఖాళీలు. 3073
వివిధ శాఖల సబ్ ఇన్స్పెక్టర్లు మరియు వాటి ఖాళీలుసబ్ ఇన్స్పెక్టర్ డెల్లి పోలీస్ – పురుషులు -142 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ డెల్లి పోలీస్,-స్త్రీలు- 70 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) -1029 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) – 223 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్ ( ITBP)- 233 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)-1294 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ శషాస్త్ర శీమ బల్ (SSB)-82 ఖాళీలు
విద్యార్హతబ్యాచులర్స్ డిగ్రీ
డ్రైవింగ్ లైసెన్సు ఆవశ్యకతడిల్లీ పోలీస్ (పురుషులు) కి మోటార్ సైకిల్ మరియు కారు డ్రైవింగ్ లైసెన్సు (LMV) కలిగి ఉండాలి..
వయోపరిమితి25 సంవత్సరాలు మించకుండా ఉండాలి
వయో సడలింపుప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది
పరీక్ష రుసుముఅన్ని కేటగిరీల స్త్రీలకు/SC/ST/ఎక్స్ సర్వీస్ మేన్ కి దరఖాస్తు రుసుము లేదు

మిగిలిన అందరికీ ధరకిస్తు రుసుము రు.100/
పరీక్ష విధానంపేపర్ I-ఆబ్జెక్టివ్ టైపు టెస్ట్

ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PEST)

ఫిసికల్ ఎన్డ్యూరెన్స టెస్ట్ (PET)

పేపర్ II- ఇంగ్లీషు భాష మరియు కాంప్రహెన్సన్ పరీక్ష
పరీక్ష మాధ్యమంహిందీ లేదా ఇంగ్లీషు
నెగెటివ్ మార్కింగ్పేపర్ I లో ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తొలగించబడతాయి
జీతంపేలెవెల్ 6 (రు.35,400-రు.1,12,400/-)
అప్లై చెయ్యడానికి చివరి తేది16-10-25 (23.00 గంటల వరకు)
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది17-10-2025 (23.00 గంటల వరకు)
అప్లికేషన్ కరెక్షన్ కు అనుమతించబడిన సమయము24-10-2025 నుండి 26-10-2025( 23.00 గంటల వరకు)
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in
టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్1800 309 3063
ఉద్యోగాలుసబ్ ఇన్స్పెక్టర్ డిల్లీ పోలీస్

సబ్ ఇన్స్పెక్టర్ CAPF (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్)
ఖాళీలు.సబ్ ఇన్స్పెక్టర్ (ఎక్స్,)/డిల్లీ పోలీస్ – 212 ఖాళీలు

సబ్ ఇన్స్పెక్టర్ (gd)/CAPF- 2961 ఖాళీలు
మొత్తం ఖాళీలు. 3073

⁜కేటగిరీ వారీగా ఖాళీలూ⁜

ఉద్యోగంUREWSOBCSCSTమొత్తం
SI/male
డిల్లీ పోలీస్
6315351910142
SI/female
డిల్లీ పౌలీస్
320717090570
మొత్తం9522522815212
SI CRPF417103278154771029
SI BSF9122603317223
SI ITBP10021613813233
SI CISF526129349194961294
SI SSB360818150582
మొత్తం CAPF ఖాళీలు11702837664342082861
గ్రేండ్ టోటల్–––––3073
👍ముఖ్యమైన తేదీలు*అప్లై చెయ్యడానికి చివరి తేది 16-10-2025 (23.00 గంటల వరకు)

👍*ఆన్లైన్ ఫీ చెల్లింపునకు చివరి తేది 17-20-2025 (23.00 గంటలకు)

*అప్లికేషన్ కరెక్షన్ విండో తెరచి ఉంచబడే రోజులు 24-10-2025 నుండి 26-10-2025 (23.00 గంటల వరకు)

*కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే రోజులు. నవంబర్ -డిసెఃబర్ ,2025
విద్యార్హత. (16-10-2025 నాటికి )గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ

డిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పురుషులకు)కు అదనంగా LMV ( మోటార్ సైకిల్ మరియు కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగిందో ఉండాలి.

మిగిలిన ఉద్యోగాలకు LMV లైసెన్స్ అవసరము లేదు.
పురుషులకు శరీర ధారుఢ్యం (phisical standard)ఎత్తు 170 సె.మి

ఊపిరి పీల్ఛక ముందు ఛాతి 80 సె.మి

ఊపిరి పీల్చుక్కన్నప్పుడు ఛాతి 85 సె.మి

బరువు ఎత్తుకు అనుగుణంగా

(నిబంధనల ప్రకారం ప్రాంతాల వారీగా శరీర ధారుఢ్యంలో సడలింపు వర్తిస్తుంది)
స్త్రీ శరీర ధారుఢ్యం
(phisical standard)
ఎత్తు 157 సె.మి

బరువు ఎత్తుకు అనుగుణంగా

స్త్రీలకు ఛాతి కొలతలు అవసరం లేదు.

(నిబంధనల ప్రకారం ప్రాంతాల వారీగా శరీర ధారుఢ్యంలో సడలింపు వర్తిస్తుంది)
శరీర క్షమత (ఫిసికల్ ఎండ్యూరెన్స్)- మగవారికి.పరుగు- 100 మీటర్లు 16 సెకెండ్లలో
1.6 కిలో మీటర్ల పరుగు6.5 నిమిషాలలో

లాంగ్ జంప్- 3.65 మీటర్లు 3 ప్రయత్నాలలో

హై జంప్-1.2 మీటర్లు
3 ప్రయత్నాలలో

షార్ట్ పుట్ (16lbs)- 4.5 మీటర్లు
3 ప్రయత్నాలలో
శరీర క్షమత (ఫిసికల్ ఎండ్యూరెన్స్)-స్త్రీలకిపరుగు- 100 మీటర్లు 18 సెకెండ్లలో
800 మీటర్ల పరుగు 4 నిమిషాలలో

లాంగ్ జంప్- 2.7 మీటర్లు 3 ప్రయత్నాలలో

హై జంప్-0.9 మీటర్లు
3 ప్రయత్నాలలో
ధరకాస్తు రుసుముఅన్ని కేటగిరీల స్త్రీలకు/SC/ST/ఎక్స్ సర్వీస్ మేన్ కి దరఖాస్తు రుసుము లేదు

మిగిలిన అందరికీ ధరకిస్తు రుసుము రు.100/
జీతంపేలెవెల్ 6 (రు.35,400-రు.1,12,400/-)
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పరీక్ష సెంటర్లుగుంటూరు, కాకినాడ, కర్నూలు,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,ఏలూరు, హైదరాబాద్/సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట
వయో పరిమితి (01-08-2025 నాటికి)20 నుండి 25 సంవత్సరాలు (అభ్యర్ధి 02-08-2000 కంటే ముందు పుట్టి ఉండకూడదు,
01-08-2005 తరువాత పుట్టి ఉండకూడదు)
వయో సడలింపుSC/ST వారికి -5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు
ex-servicemen- 3 సంవత్సరాలు

⁜పేపర్ I పరీక్ష విధానం (కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్)⁜

సబ్జెక్టు.ప్రశ్నల సంఖ్యమార్కులుకాలం
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్5050–
జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్5050–
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్5050–
ఇంగ్లీషు కాంప్రెహెన్షన్5050–
మొత్తం2002002 గంటలు
పేపర. II పరీక్ష విధానంఇంగ్లీషు భాష మరియు కాంప్రహెన్సన్ లో పరీక్ష

200 ప్రశ్నలు
200 మార్కులు
2గంటల పరీక్ష

SSC సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మరియు డిల్హి పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ : https://share.google/oEyweUbZaRBxTZKbR

SSC అధికారిక వెబ్సైట్ లింక్: https://ssc.gov.in/

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading