RRB అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిజల్ట్ మరియు కటాఫ్ విడుదల అయింది. వివరాలు చూడండి .

సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఉద్యోగంఅసిస్టెంట్ లోకో పైలెట్ (ALP)
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్CEN01/2024-ALP
CBT రిజల్ట్01 -10-2025 న RRB ల అధికారిక వెబ్సైట్లలో 15-07-2025 మరీయు 31-08-2025 న జరిగిన CBT పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి
👍ఫలితాలుక్రింద ఇచ్చిన లింకులలో సికింద్రాబాద్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్ష రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు మెడికల్ టెస్టులకు ఎంపిక అయిన వారి రోల్ నెంబర్లు మరియు కటాఫ్ మార్కులు చూడవచ్చు
ఇతర RRBలలో రాసిన వారి ఫలితాలుఅన్ని RRBల లింక్ పై క్లిక్ చేసి సంబంధిత RRBల వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
CBT SCORE లైవ్స్కోర్ కార్డ్ లైవ్ 01-10-2025 19.00 గంటల నుండి 15 రోజుల వరకు చూడవచ్చు.
👌స్కోరు చూసుకునే విధానంఅధికారిక వెబ్సైట్ వెబ్సైటులో ఇవ్వబడ్డ లింకు పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు మరియు మరియు పుట్టిన తారీఖు పూరించి చూడవచ్చు

అబ్యర్ధుల సౌలభ్యం గురించి స్కోరు కార్డు చూడడానికి డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరుగుతుంది.
DV గురించి అప్డేట్DV కి షార్ట్ లిస్ట్ ఆయిన (సిబీటీల ద్వారా సెలెక్ట్ అయిన రోల్ నెంబర్లకు) స్థలం మరియు డేటు తెలియ జేస్తూ ఈ కాల్ లెటర్ విడుదల అవుతుంది. షార్ట్ లిస్ట్ ఆయిన అభ్యర్థులకు ఈ కాల్ లెటర్ జారీ చేసిన విషయం ఈమెయిల్/మెసేజ్/వెబ్సైట్ ద్వారా తెలియ చేయబడతాయి.
మెడికల్ టెస్ట్డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత RRB లో పరిధిలోని హాస్పిటల్లలో మెడికల్ టెస్ట్ జరుగుతుంది.

RRB ALPసికింద్రాబాద్ సర్వీసు కమిషన్ రిజల్ట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/0oDYaCZGNLxn4cVxz

RRB ALP కటాఫ్ :https://share.google/HF996muI7cdHX6NFk

ALP రిజల్ట్ మరియు కటాఫ్ మార్కులు చూడడానికి అన్ని RRBల లింక్: https://share.google/LX0b69utujKX2Jcx8

లోకో పైలట్ CBT పరీక్ష స్కోరు కార్డు చూడడానికి లింక్: https://rrb.digialm.com//EForms/configuredHtml/1181/91195/login.html

RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్: https://rrbsecunderabad.gov.in/

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading