తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషనులో 1,743 డ్రైవర్లు మరియు శ్రామికుల ఉద్యోగాల కోసం TSLRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ ఉద్యోగాలకు SSC ఉత్తీర్ణులై హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన స్త్రీలు మరియు పురుషులు అర్హులు. శ్రామికుల ఉద్యోగాలకు ITI చదివిన స్తీలు మరియు పురుషులు అర్హులు. ఆసక్తి మరియు అర్హత కలిగిన 35 సంవత్సరాలు చేరని అభ్యర్థులు డ్రైవర్ ఉద్యోగాలకు మరియు 30 సంవత్సరాల చేరని అభ్యర్థులు శ్రామికుల ఉద్యోగిలకు 28-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.tgprb.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
⁜తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషనులో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| ఉద్యోగాలు ప్రకటించబడిన సంస్థ | తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ |
| రిక్రూట్మెంట్ బోర్డు | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు |
| ఉద్యోగాలు | డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు |
| మొత్తం ఖాళీలు | 1,743 |
| డ్రైవర్ ఖాళీలు | 1000 |
| శ్రామిక్ ఖాళీలు | 743 |
| డ్రైవర్ పోస్ట్ కోడు | 45 |
| శ్రామిక్ పోస్ట్ కోడు | 46 |
| జీతం స్కేలు | డ్రైవర్ జీతం స్కేలు రు.20,960-60,080 శ్రామిక్ జీతం స్కేలు రు.16,550- 45,030 |
| ధరకాస్తు రుసుము | SC/ST తెలంగాణ లోకల్ కేండిడేట్లకు -రు 300/- డ్రైవర్లకు మరియు రు. 200/- శ్రామిక్లకు ఇతరులకు రు. 600/- డ్రైవర్లకు మరియు రు.400/- శ్రామిక్లకు |
| వయోపరిమితి | డ్రైవర్లకు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలవరకు శ్రామికులకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రభుత్వం GO ద్వారా పెంచిన వయోపరిమితి ప్రకటించిన వయోపరిమితికి 12 సంవత్సరాలు అధికం |
| కేటగిరీ వారీగా వయో సడలింపు | ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది |
| విద్యార్హత | . డ్రైవర్ ఉద్యోగాలకు SSC లేదా తత్సమానమైన విద్యార్హత శ్రామిక్ ఉద్యోగాలకు ITI |
| ఇతర అర్హతలు | డ్రైవర్ ఉద్యోగాలకు HPMV మరియు HVG డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండాలి |
| మెడికల్ స్టాండర్డ్ | ఉద్యోగాలకు నిబంధనల ప్రకారం అవసరం అవుతుంది |
| సెలక్షన్ విధానం | డ్రైవర్ ద్రోహానికి ఫిసికల్ మెసర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ శ్రామిక్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషనులో ITI మార్కులు NAC ఆధారంగా జరుగుతుంది. |
| స్త్రీల రిజర్వేషన్ | ప్రతి కేటగిరిలో 33 1/3% ఉంటుంది. |
| అప్లై చేసే విధానం | ఆన్లైన్ |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍28-10-2025 |
| అధికారిక వెబ్సైట్ | http://www.tgprb.in |
| అడ్వర్టైజ్మెంట్ నెంబర్ | Rc No. 279/Rect.1/2025. తేది 17-09-2025 |
| ఉద్యోగం | తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషనులో డ్రైవర్ మరియు శ్రామిక్ |
| మొత్తం ఖాళీలు | 1,743 |
⁜ఉద్యోగం వారీగా ఖాళీలు⁜
| ఉద్యోగం | ఖాళీలు |
| డ్రైవర్. | 1000 ఖాళీలు |
| శ్రామిక్ -మెకానికల్ (డీసెల్)/మెకానిక్ (మోటార్ వెహికిల్) | 589 ఖాళీలు |
| శ్రామిక్ – షీట్ మెటల్/MVBB ఫిట్టర్ | 43 ఖాళీలు |
| శ్రామిక్ – ఆటో ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రీషియన్ | 43 ఖాళీలు |
| శ్రామిక్ – పేయింటర్ | 17 ఖాళీలు |
| శ్రామిక్ – వెల్ఫేర్ | 17 ఖాళీలు |
| శ్రామిక్ – కటింగ్ & శూయింగ్/అప్హోల్సటర్ | 17 ఖాళీలు |
| శ్రామిక్ – మిల్రైట్ మెకానిక్ | 17 ఖాళీలు |
👍⁜ముఖ్యమైన తేదీలు⁜
| అప్లై చెయ్యడానికి ప్రారంభ తేది | 08-10-25 (8 గంటల నుండి) |
| అప్లై చేయాలి చివరి తేది | 28-10-2025 (5 PM వరకు) |
⁜℃వయోపరిమితి (01-జులై -2025 నాటికి)⁜
| ఉద్యోగం | వయోపరిమితి |
| డ్రైవర్. | 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలవరకు ఉండాలి (తెలంగాణా ప్రభుత్వ GO ప్రకారం మరో 12 సంవత్సరాలు వయోపరిమితి పెంచ బడింది |
| శ్రామిక్ | 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు (తెలంగాణా ప్రభుత్వ GO ప్రకారం మరో 12 సంవత్సరాలు వయోపరిమితి పెంచ బడింది) |
⁜వయో సడలింపు⁜⁜
| కేటగిరీ | సడలింపు. |
| SC/ST/BC మరియు EWS. | 5 సంవత్సరాలు |
| ఎక్స్ సర్వీస్ మెన్ | ఆర్మ్ ఫోర్సెస్ లో పని చేసిన కాలానికి అదనంగా 3 సంవత్సరాలు |
| విద్యార్హత. (01-జులై-2025 నాటికి) | డ్రైవర్ ఉద్యోగానికి – రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించ బడిన సంస్థ నుండి SSC లేదా తత్సమానమైన విద్యార్హత శ్రామిక్ ఉద్యోగానికి – మెకానికల్ విభాగంలో ITI |
| అదనపు అర్హత | డ్రైవర్ ఉద్యోగానికి – వేలిడ్ హెవీ పాసెంజర్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు (HPMV) మరియు హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు లేదా 17 సెప్టెంబర్ 2025 నాటికి 18 నెలలకు తగ్గకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపిన అనుభవం ఉండాలి. |
⁜మెడికల్ స్టాండర్డ్⁜
| స్టాండర్డ్ | డ్రైవర్ ఉద్యోగానికి మెడికల్ స్టాండర్డ్ | శ్రామిక్ ఉద్యోగానికి మెడికల్ స్టాండర్డ్ |
| ఆరోగ్యం | శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి | శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి |
| శారీరక వైకుళ్యం | వికలాంగులు అర్హులు కారు. | వికలాంగులు అర్హులు కారు |
| చూపు పరీక్ష ( vision test) | డిస్టేంట్ విశన్ (కళ్లద్దాలు లేకుండా)-6/6 నియర్ విశన్ -J1 కలర్ విశన్-నార్మల్ ( కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు) విశన్ ఫీల్డ్. -నార్మల్ ఫండస్. – నార్మల్ | డిస్టెంట్ విశన్ (కళ్లద్దాలు లేకుండా) కరెక్టెడ్ ఐ -6/24,6/36 ఒక కంటికి చూపు 6/9 ఉంటే ఒక కన్ను చూపు తగ్గినా అర్హత పొందుతారు. నియర్ విశన్- J1 (అద్దాలసహకారంతొ) విశన్ ఫీల్డ్. -నార్మల్ ఫండస్. – నార్మల్ |
| డ్రైవర్ పరీక్ష విధానం | అప్లై చేసిన వారందరికీ శారీరక కొలతల పరీక్ష ఉంటుంది. ఎత్తు160 సె.మి. తగ్గకుండా ఉండాలి. శారీరక కొలతల పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. వీటిలో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తిరు. |
| శ్రామిక్ పరీక్ష వీధానం | సర్టిఫికెట్ వెరిఫికేషను చేసి ITI లో మెరిట్ ఆధారంగా మరియు నేషనల్ ఎప్రంటిషిప్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. |
| ⁜ అప్లై చేసుకునే విధానం⁜ |
| 1)TSLRPB అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చెయ్యాలి |
| 2) అధికారిక వెబ్సైట్ http://www.tgrpb .in పై క్లిక్ చేసి తెరవాలి |
| 3)మొబైల్ ఫోను ఆధారంగా యూజర్ ఐ డి రిజిస్టర్ చేసుకోవాలి |
| 4)అప్లై చెయ్యదలచిన పోస్ట్ సెలెక్ట్ చెయ్యాలి |
| 5)చెల్లించవలసిన ధరకిసస్తు రుసుము గుర్తించి ఆన్లైన్లో చెల్లించాలి |
| 6) అప్లికేషనులో ఖాళీలు లేకుండా పూర్తి వివరాలు నింపాలి |
| 7)పాస్పోర్ట్ ఫొటొ, స్పెసిమెన్ సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాలి |
| 8)నింపిన అప్లికేషన్ పూర్తిగా పరిశీలించి సబ్మిట్ చెయ్యాలి |
| 9)భవిష్యత్ అవసరాలకు అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవాలి |
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషనులో డ్రైవర్ మరియు శ్రామికుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://share.google/mRs3yMge2fahDXUXA
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషనులో డ్రైవర్లు, శ్రామికుల నియామక0 సంబంధించిన ప్రెస్ రిలీజ్ చూడడానికి లింక్: https://share.google/WpYdlKy04atOfn6uj
అప్లై చెయ్యడానికి డైరెక్ట్ లింక్: https://share.google/hKPJKtJ2P8oMcxQZz
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/vg35aU6ahaT7z3H7a

Leave a comment