ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

BSF లో 391 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో స్పోర్ట్స్ కోటాలో 391కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల నియామకానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై నేషనల్/ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలలో 04-11-2023 నుండి 04-11-2025 మధ్య పాల్గొన్న 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆసక్తి మరియు అర్హత గల స్త్రీ లు మరియు పురుషులు ఆన్లైనులో అధికారిక వెబ్సైట్ http://rectt.bsf.gov.in ద్వారా 04-11-2025 లోపల అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగంకానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
అప్లై చెయ్యడానికి అర్హతస్పోర్ట్స్ కోటాలో అర్హత పొందిన స్త్రీలు మరియు పురుషులు
ఉద్యోగాలు సంఖ్య391
👍ముఖ్యమైన తేదీలుఅప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ.
16-10-2025 (00:01 am నుండి)

👍అప్లై చెయ్యడానికి చివరి తేది 04-11-2025 (11:59 pm వరకు)

కానిస్టేబుల్ -జనరల్ డ్యూటీ (స్పోర్ట్స్ కోటా) రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త సమాచారం

సంస్థ.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
ఉద్యోగంకానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
మొత్తం ఖాళీలు391
పురుషుల ఖాళీలు197
స్త్రీ ల ఖాళీలు 194
ఉద్యోగ స్థాయినాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్ గ్రూప్ -C ఉద్యోగం
పే స్కేలు7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనం స్కేలు లెవెల్ -3.

బేసిక్ పే రు. 21,700-69,100

మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర ఎలవెన్సులు
విద్యార్హతగుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన విద్యార్హత
క్రీడలలో అర్హతవ్యక్తి గా గాని గ్రూపు ద్వారా గాని నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో 04-11-2023 నుండి
04-11-2025 మధ్య పార్టిసిపేట్ చేసిన వారు గాని మెడల్ సాధించిన వారు గాని అయి ఉండాలి.
ఫిసికల్ స్టాండర్డ్▨ఎత్తు▨
*పురుషులకు -170 cms
*స్త్రీలకు -157 cms
*కొన్ని కేటగిరీలకు క్రింది లింకులో ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది

▨ఛాతి.▨
*మేల్ కేండిడేట్లకు -80 cms
ఊపిరి పీల్చుక్కన్నప్పుడు – కనీసం 05 cms పెరుగుదల ఉండాలి
*కొన్ని కేటగిరీలకు క్రింది లింకులో ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది
*స్త్రీ లకు ప్రత్యేకించి కొలతలు పేర్కొనబడ లేదు. ఛాతి కొలతలు ఆరోగ్య వంతంగా ఉండాలి.

▨బరువు.▨
*ఎత్తు కనుగుణంగా ఉండాలి
మెడికల్ స్టాండర్డ్MHA నిబంధనలననుసరించి

నియర్ విశన్-*బెటర్ ఐ -N6
*వరస్ట్ ఐ- N9

డిస్టేంట్ విశన్-*బెటర్ ఐ- 6/6
*వరస్ట్ ఐ- 6/9

కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు
ధరకాస్తు రుసుముస్త్రీలకు మరియు SC/ST లకు రుసుము లేదు.

మిగిలిన పురుషులకు రు.159/-
వయోపరిమితి (01-08-2025 నాటికి)18 సంవత్సరాల నుండి
23 సంవత్సరాల మధ్య ఉండాలి
వయోపరిమితిలో సడలింపు.* SC/ST వారికి. -5 సంవత్సరాలు

*OBC /NCL వారికి – 3 సంవత్సరాలు

*3 సంవత్సరాలు పనిచేసిన డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు- 5 సంవత్సరాలు

*3 సంవత్సరాలు పనిచేసిన SC/ST డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు -అదనంగా 5 సంవత్సరాలు

*3 సంవత్సరాలు పనిచేసిన OBC /NCLడిపార్ట్మెంటల్ అభ్యర్థులకు- 3 సంవత్సరాలు అదనంగా.
సెలక్షన్ విధానండాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఎడ్వర్టైజ్ చేయబడిన డిసిప్లిన్ ఆధారంగా తయారుచేసిన మెరిట్ లిస్టు ఆధారంగా సెలెక్ట్ చేయబడతారు.

TA/DA సౌలభ్యంరిక్రూట్మెంట్ టెస్ట్కు కి రావడానికి ఖర్చులు చెల్లించబడతాయి
అప్లై చెసుకునే విధానంఅధికారిక వెబ్సైట్ http://rectt.bsf.gov.in ద్వారా అప్లై చేసి , అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, సబ్మిట్ చెయ్యాలి.
అప్లై చెయ్యడానికి చివరి తేది👍04-11-2025 (11.59 pm వరకు)

BSF లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ. – స్పోర్ట్స్ కోటాలో )ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: https://share.google/NN8R3oC94pwyOCqyc

BSF అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/LtRfgC2MDpORC5t8X

Posted in

Leave a comment