ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు RRB ప్రకటన విడుదల చేసింది

2570 జూనియర్ ఇంజినీర్ (JE) ,డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరీయు కెమికల్ &మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలకు ఇండికేటివ్ ( షార్ట్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 18సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 31-10-2025 నుండి 30-11-2025లోపల అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో కూడిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB వెబ్సైట్లలో విడుదల చేయవలసి ఉంది.

RRB JE, DMS & CMA ఇండికేటివ్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఉద్యోగాలు.జూనియర్ ఇంజినీర్ (JE) ,
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరీయు
కెమికల్ &మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA)
మొత్తం ఖాళీలు2570 ఖాళీలు (అన్ని RRBలలో కలిపి)
వయోపరిమితి01-01-2026 నాటికి
18 సంవత్సరాల నుండి
33 సంవత్సరాల మధ్య.
వయో సడలింపునిబంధనల ప్రకారం వర్తిస్తుంది
పే స్కేలు.7 వేతన సంఘం సిఫార్సు ప్రకారం పేలెవెల్ – 6
అప్లై చెయ్యడానికి ప్రారంభ తేదీ31-10-2025
అప్లై చెయ్యడానికి చివరి తేది30-11-2025 (23.59 గంటలు)
RRB సూచనఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు పుట్టిన తేదీ వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్ వివరాలతో 100% సరిపోవాలి
నోటీసు నెంబర్(CEN) 05/2025
అప్లై చెసుకునే విధానంఆన్లైన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్http://www.rrbapply.gov.in

RRB JE ఇండికేటివ్ నోటిఫికేషన్ లింక్⇃

RRB అధికారిక వెబ్సైట్ లింక్: :
https://www.rrbapply.gov.in

అన్ని RRBల వెబ్సైట్లు మరియు ఈమెయిల్ ఎడ్రసులు చూడడానికి లింక్:

https://share.google/di35B1VLJgKA9rzpO

Posted in

Leave a comment