రైల్వే మంత్రిత్వ శాఖ తరపున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లోకో పైలెట్ ఖాళీల సంఖ్య, రిజిస్ట్రేషన్ తేదీలు, జీతం మరియ ఇతర వివరాలను తెలియజేస్తూ ఒక సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది.
| వివరణాత్మక ప్రకటన CEN 01/2026 14 మే 2026 న అన్ని RRB ప్రాంతీయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచబడుతుంది.ఆప్లికేషన్ల స్వీకలణ 15 మే 2026 ప్రారంభించబడి 14 జూన్ 2026 న ముగించబడుతుఃది. |
⁜RRB లోకో పైలెట్ సంక్షిప్త నోటిఫికేషన్ అవలోకనం⁜
| నిర్వహణ సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) |
| పోస్ట్ పేరు | సహాయక లోకో పైలట్ (ALP) |
| ప్రకటన సంఖ్య | CEN 01/2026 |
| మొత్తం ఖాళీలు | 11,127 |
| అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
| వయస్సు | 18 నుండి 30 సంవత్సరాలు |
| వేతన స్థాయి స్థాయి | లెవెల్ 2 (7వ CPC) |
| ప్రారంభ ప్రాధమిక చెల్లింపు | రూ. 19900/- |
| ఎంపిక ప్రక్రియ | CBT 1, CBT 2, CBAT, DV, DME |
| అధికారిక వెబ్సైట్ | కేంద్రీకుత RRB rrbapply.gov.in మరియు వివిధ రీజనల్ వెబ్సైటులు |
| 👍RRB ALP ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 👍15 మే 2026 |
| 🤞దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 🤞14 జూన్ 2026 (రాత్రి 11:59) |
సంక్షిప్త నోటిఫికేషన్👍

Leave a comment