11127 ఖాళీలు -RRB ALP విస్త్రుత నోటిఫికేషన్ 2026 విడుదల అయింది.ప్రకటన నెం. (CEN 01/2026)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మే 14న, అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ లో వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ప్రకారం, 7వ CPC పే మ్యాట్రిక్స్ యొక్క పే లెవల్ 2 కింద మొత్తం 11,127 RRB అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను ప్రకటించారు . CEN 01/2026 కింద ఉన్న ఈ వివరణాత్మక నోటిఫికేషన్‌లో అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు తేదీలు, జీతం, మరియు భారతదేశంలోని వివిధ రైల్వే ప్రాంతాలలో జోన్ల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.

RRB ALP నోటిఫికేషన్ 2026 మే 14న విడుదల చేయబడింది మరియు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లో మే 15, 2026 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది. అప్లికేషన్లు 14 జూన్ 2026 ( 23.59) వరకు తీసుకోబడతాయి

RRB అసిస్టెంట్ లోకో పైలెట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026 అవలోకనం
సంస్థరైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
ప్రకటన నెంCEN 01/2026
ఉద్యోగంఅసిస్టెంట్ లోకో పైలెట్ (ALP)
మొత్తం ఖాళీల సంఖ్య 11127
సికింద్రాబాద్ ఆర్ఆర్బి ఖాళీల సంఖ్యECOR- 824
SCR- 596
మొత్తం- 1420
RRB ,జోన్ మరియు రిజర్వేషన్ అనుసరించి వివరంగా ఖాళీల సంఖ్య అధికారిక నోటిఫికేషన్ లో ఎనక్షర్ -బి లో ఉంది
జీతం స్కేలు లెవేల్ 2 ప్రారంభ ప్రాధమిక వేతనం రు 19900
మెడికల్ స్టాండర్డ్A1
విద్యార్హతSSC;/మెట్రిక్యులేషన్+ఐటిఐ/ ఇంజనీరింగ్ స్ట్రీములో డిప్లమా/ ఇంజనీరింగ్ స్ట్రీములో డిప్లమా
వయో పరిమితి ( 01-7-2026 న నాటికి) 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

పుట్టిన తేది 02-07-2008 కంటె తక్కువ ఉండకూడదు మరియు 02-07-1996 కంటె ముందు ఉండకూడదు

వయో సడలింపు నిబంధనల ప్రకిరం వర్తిస్తాయి
అప్లై చేసుకునే విధానంఆన్లైన్
పరీక్ష విధానం⁜CBT-1
⁜CBT-2
⁜కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష (CBAT)
⁜డాక్యుమెంట్ల పరిశీలన (DV)
⁜మెడికల్ (ఆరోగ్య) పరీక్ష (ME)
పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి ప్రారంబ తేదీ15-5-2026
👍పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి చివరి తేది👍 14-06-2026 (23.59)
అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/

https://indianrailways.gov.in/

http://rrbsecunderbad.gov.in
దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in
సహాయ కేంద్రం ఇమెయిల్: rrbhelp@csc.gov.in

ఫోన్: 0172-565-3333 మరియు 9592001188 (అన్ని పని దినాలలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు)
🤞 ముఖ్యమైన గమనికలు
🤞PwBD అభ్యర్థులు అప్లై చెయ్యడానికి అర్హులు కారు

🤞అప్లికేషన్ల సంఖ్య అభ్యర్థి ఏదొ ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాలి
👌ముఖ్యమైన తేదీలు👍
పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి ప్రారంబ తేదీ:- 15-5-2026

పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి చివరి తేది :-14-06-2026 (23.59)

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది:- 16-06-2026 (23.59)

అప్లికేషన్ల సరిదిద్దుకోవడానికి అనుమతించే రోజులు :-17-06-3026 నుండి 26-06-2026 (23.59) వరకు
విద్యార్హతSSC;/మెట్రిక్యులేషన్ మరియు ఐటిఐ

లేదా SSC;/మెట్రిక్యులేషన్ మరియు ఐటిఐ ట్రేడులలో ఎప్రంటిషప్

లేదా SSC;/మెట్రిక్యులేషన్ మరియు మరియు ఇంజనీరింగ్ స్ట్రీములో డిప్లమా

లేదా ఇంజనీరింగ్ స్ట్రీములో డిగ్రీ
RRB ALP కోసం ఆమోదించబడిన ITI ట్రేడ్‌లుఎలక్ట్రీషియన్
ఫిట్టర్
మెకానిక్ డీజిల్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
వైర్‌మ్యాన్
టర్నర్
మెషినిస్ట్
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్
పరీక్ష దరఖాస్తు రుసుము.SC, ST, ex service men, స్త్రీలు,ట్రాన్స్ జెండర్లు, మైనారిటీలకు మరియు మొనారిటీలకు (OBC & EWS దీనికి సంబంధం లేదు) రుసుము. రు 250/-‘

మిగతావి వారికి రు 500/-
వయో పరిమితి (01-7-2026 న నాటికి) 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
పుట్టిన తేది 02-07-2008 కంటె తక్కువ ఉండకూడదు మరియు 02-07-1996 కంటె ముందు ఉండకూడదు
వయో సడలింపుఓబీసీ-ఎన్‌సీఎల్- 3 సంవత్సరాలు

ఎస్సీ/ఎస్టీ- 5 సంవత్సరాలు

మాజీ సైనికులకు మరియు ఇతర కేటగిరీల వారికి -నిబంధనల ప్రకిరం వర్తిస్తాయి
ఆర్ఆర్బి ఏఎల్పి వైద్య ప్రమాణం
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు కఠినమైన రైల్వే వైద్య ప్రమాణాల పరిధిలోకి వస్తుంది.తుది నియామకానికి అర్హత సాధించడానికి అభ్యర్థులు రైల్వే నిబంధనల ప్రకారం శారీరకంగా దృఢంగా మరియు వైద్యపరంగా అర్హులుగా ఉండాలి’

అభ్యర్థులకు సరైన రంగుల దృష్టి మరియు స్పష్టమైన కంటిచూపు ఉండాలి’

A1 కేటగిరీ పోస్టులకు కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌ల వాడకం అనుమతించబడదు.

దూర దృష్టి 6/6, 6/6- కళ్ళద్దాలు లేకుండా ఉండాలి’
సమీప దృష్టి -Sn. 0.6, 0.6 కళ్ళద్దాలు లేకుండా ఉండాలి’
రంగు దృష్టి- తప్పక ఉత్తీర్ణత సాధించాలి
ద్వినేత్ర దృష్టి -అవసరం
రాత్రి దృష్టి- అవసరం
RRB ALP ఆన్‌లైన్ ఫారం 2026 నింపేటప్పుడు ముఖ్యమైన సూచనలు
RRB ALP దరఖాస్తు ఫారం 2026లో అందించిన మొత్తం సమాచారాన్ని అభ్యర్థులు సరిచూసుకోవాలని సిఫార్సు చేయబడింది.

RRB ALP పరీక్ష 2026 కోసం నమోదు చేసుకోవడానికి, పనిచేస్తున్న మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామాను ఉపయోగించండి.

మీ అధికారిక పత్రాలలో వ్రాసిన విధంగానే వ్యక్తిగత వివరాలు మరియు విద్యా అర్హతలను నమోదు చేయండి.

మీ ఫోటో మరియు సంతకాన్ని నిర్దేశిత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.

మీ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు మీ వర్గం, విద్యార్హత వివరాలు మరియు పుట్టిన తేదీని సరిచూసుకోండి.

తగిన చెల్లింపు గేట్‌వే ద్వారా దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

RRB ALP అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

RRB ALP సంక్షిప్త నోటిఫికేషన్ చూడడానికి లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

RRB ALP ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి అధికారిక లింక్:-ఇక్కడ క్లిక్ చెయ్యండి

అన్నీ RRBల అధికారిక వెబ్సైట్లు తెలుసుకోడానికి లింక్:-ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading