ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) వివిధ విభాగాలలో బోధనా సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటుంది .ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I మరియూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్
https//www.iittp.ac.in.falcuultyrecruitment ద్వారా ధరకాస్తులు కోరడమైనది.అప్లై చెయ్యడానికి చివరి తేది 29-05-2026 కు పొడిగించడమైనది.
IITT faculty recruitment సంక్షిప్త సమాచారం
| సంస్థ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) |
| ప్రకటన సంఖ్య | IITT/FCREC/01/2026 తేది 10-04-2026 |
| ఉద్యోగాలు | ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I మరియూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II |
| విభాగాలు | కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ & ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, మేథమేటిక్స్ మరియు స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, జీయోస్పేసియల్ & రిమోట్ సెన్సింగ్ అప్లైడ్ AI |
| అధికారిక వెబ్సైట్ | https//www.iittp.ac.in.falcuultyrecruitment |
| అప్లై చెయ్యడానికి చివరి తేది | 29-05-2026 |
IIT తిరుపతి బొందును సిబ్బంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
IIT తిరుపతి లొ అప్లై చెయ్యడానికి అధికారిక వెబ్సైట్ లింక్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి
IIT తిరుపతి అధికారిక వెబ్సైట్:- ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a comment